Moviespraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabash-movie-3-pon-indian-movies860def0d-05c6-425c-8352-e453d69e50fa-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabash-movie-3-pon-indian-movies860def0d-05c6-425c-8352-e453d69e50fa-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా తన కెరీర్ ని ప్రారంభించిన ప్రభాస్ ఇక ఆ తర్వాత అంచలంచలుగా ఎదిగి ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు భారతీయ చలన చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు. ఈశ్వర్ అనే సినిమాతో తన కెరీర్ ప్రారంభించిన ప్రభాస్ ఏకంగా బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అప్పటి వరకు కేవలం టాలీవుడ్ రెబల్ స్టార్ గా మాత్రమే ప్రభాస్ అందరికీ సుపరిచితుడు. ఇక బాహుబలి సినిమా తర్వాత మాత్రం పPrabhas;prabhas;chalam;krishna;krishnam raju;india;godavari river;bollywood;tollywood;cinema;west godavari;bahubali;police;hero;local language;father;eshwarపాన్ ఇండియా క్రేజ్.. ప్రభాస్ కి ఆ సంతోషాన్ని దూరం చేసిందే?పాన్ ఇండియా క్రేజ్.. ప్రభాస్ కి ఆ సంతోషాన్ని దూరం చేసిందే?Prabhas;prabhas;chalam;krishna;krishnam raju;india;godavari river;bollywood;tollywood;cinema;west godavari;bahubali;police;hero;local language;father;eshwarTue, 18 May 2021 14:30:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా తన కెరీర్ ని ప్రారంభించిన ప్రభాస్ ఇక ఆ తర్వాత అంచలంచలుగా ఎదిగి ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు భారతీయ చలన చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు.  ఈశ్వర్ అనే సినిమాతో తన కెరీర్ ప్రారంభించిన ప్రభాస్ ఏకంగా బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.  ఇక బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అప్పటి వరకు కేవలం టాలీవుడ్ రెబల్ స్టార్ గా మాత్రమే ప్రభాస్ అందరికీ సుపరిచితుడు.



 ఇక బాహుబలి సినిమా తర్వాత మాత్రం ప్రభాస్ ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.  ఇక వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ హీరోలకు సైతం దక్కని అదిరిపోయే ఆఫర్లు సైతం దక్కించుకున్నాడు ప్రభాస్. సాధారణంగా ఇక స్టార్ హీరోలు ఏదైనా ప్రాంతానికి వచ్చారు అంటే ఇక ఆ ప్రాంతంలో అభిమానులు ఆ స్టార్ హీరో అని చూడటానికి ఎంతలా తరలివస్తారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే అలాంటిది పాన్ ఇండియా స్టార్ అంటే ఇక హడావిడి ఇంకెంత రేంజిలో ఉంటుంది.



 ప్రస్తుతం ప్రభాస్ కి పాన్ ఇండియా స్టార్ క్రేజ్ కాస్త ఏకంగా ఒక ఇష్టాన్ని దూరం చేసుకునేందుకు కారణం అయింది అన్నది అర్ధమవుతుంది.  ప్రభాస్ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వాడు. అయితే ఇక చిన్నప్పటి నుంచి భీమవరం లాంటి ప్రాంతాల్లో పెరిగిన వాడే. అయితే పశ్చిమగోదావరి అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది కోళ్ల పందాలు. కోళ్ల పందాలను చూడటానికి పందాలు వేయడానికి కూడా ప్రభాస్ ఎక్కువగా ఇష్టపడే వాడట. కానీ 2010లో ఇక తన తండ్రి మరణించిన తర్వాత కోళ్ళ పందేలకు వెళ్లడం మానేసాడట  ప్రభాస్. కానీ ఇప్పుడు వెళ్లాలి అని అనుకున్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం వద్దు అని చెబుతున్నారట. దీనికి కారణం ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోవడం.  ప్రభాస్ రావడం వల్ల  ఎంతో సెక్యూరిటీ పోలీసులు కూడా వస్తారని అంతేకాకుండా అభిమానులతో గందరగోళ పరిస్థితి నెలకొంటుందని అలాంటి నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో అనే భయంతో ప్రభాస్ ను రావద్దు అని చెబుతారట స్థానిక ప్రజాప్రతినిధులు. ఇలా పాన్ ఇండియా స్టార్ క్రేజ్ ప్రభాస్ కి చిన్న ఇష్టాన్ని దూరం చేసింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దూకుడు తో దుమ్మురేపిన సూపర్ స్టార్ ..... !!

అప్పట్లో స్టార్ హీరోలకు సైతం గట్టిపోటీ ఇచ్చిన నటి..

తెలుగు లో టాప్ 10 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ పొందిన సినిమాలు ఇవే

ఎన్‌టీఆర్ కొత్తగా ట్రైచేసిన సినిమా.. ఎన్ని అవార్డులో.. !

సెక్యూరిటీ పెంచేసిన మహేష్.. అసలు కారణం అదేనట..?

తరుణ్ ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన సినిమా..

వాళ్ళకి ఫ్రీ ప్రమోషన్ చేస్తా.. పవన్ హీరోయిన్ బంపర్ ఆఫర్!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>