MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/coronad679492a-ed14-41a0-9b84-97524cb5975d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/coronad679492a-ed14-41a0-9b84-97524cb5975d-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల ప్రపంచం మొత్తం ఎంత కష్టాన్ని అనుభవిస్తుందో అందరికీ తెలిసిందే.. ఉద్యోగస్తులు, మహిళలు, పిల్లలు, వ్యాపారవేత్తలు ఇలా ప్రతి రంగం కూడా , ప్రతి ఒక్క మనిషి కూడా ఈ మహమ్మారి వల్ల కష్టాలు ఎదుర్కొంటున్న వారే. ముఖ్యంగా సినిమా పరిశ్రమ అయితే ఈ సెకండ్ వేవ్ దెబ్బకు కోలుకోలేకపోవడం గ్యారెంటీ అంటున్నారు సినిమా ప్రముఖులు.. కోటాను కోట్ల ఖర్చుతో నిర్మాతలు సినిమాలు నిర్మిస్తూ ఉన్నారు.. మధ్యలో ఆపేసిన సినిమాల పరిస్థితి ఏంటో ఇప్పుడు అర్థం కాకపోవడంతో ఆ సినిమా నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు..corona;rajinikanth;soundarya;naga chaitanya;nidhi;vijay;tollywood;industries;cinema;murugadoss;tamil;a r murugadoss;joseph vijay;chaitanya 1;dalapathiతమిళ తారలకు ఉన్న జ్ఞానం మనవాళ్ళకి లేదాయే..!!తమిళ తారలకు ఉన్న జ్ఞానం మనవాళ్ళకి లేదాయే..!!corona;rajinikanth;soundarya;naga chaitanya;nidhi;vijay;tollywood;industries;cinema;murugadoss;tamil;a r murugadoss;joseph vijay;chaitanya 1;dalapathiTue, 18 May 2021 18:00:00 GMTప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల ప్రపంచం మొత్తం ఎంత కష్టాన్ని అనుభవిస్తుందో అందరికీ తెలిసిందే.. ఉద్యోగస్తులు, మహిళలు, పిల్లలు, వ్యాపారవేత్తలు ఇలా ప్రతి రంగం కూడా , ప్రతి ఒక్క మనిషి కూడా ఈ మహమ్మారి వల్ల కష్టాలు ఎదుర్కొంటున్న వారే. ముఖ్యంగా సినిమా పరిశ్రమ అయితే ఈ సెకండ్ వేవ్ దెబ్బకు కోలుకోలేకపోవడం గ్యారెంటీ అంటున్నారు సినిమా ప్రముఖులు.. కోటాను కోట్ల ఖర్చుతో నిర్మాతలు సినిమాలు నిర్మిస్తూ ఉన్నారు.. మధ్యలో ఆపేసిన సినిమాల పరిస్థితి ఏంటో ఇప్పుడు అర్థం కాకపోవడంతో ఆ సినిమా నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు..

మొదటి దశ కరోనా వల్ల కోలుకొని ఇప్పుడిప్పుడే సినిమా పరిశ్రమ గాడిలో పడుతున్న నేపథ్యంలో ఇలా రెండోదశ వచ్చి అందరి ప్లాన్స్ ని అతలాకుతలం చేసింది.. సినిమాలన్నీ ఇప్పుడు పోస్ట్ పోన్ అవడంతో నిర్మాతల పై వడ్డీ భారం భారీగా పడనుందని తెలుస్తోంది.. ఇకపోతే కరొనా వల్ల ఇబ్బంది పడే వారికి ప్రతి రాష్ట్రం సీఎం సహాయ నిధి ఏర్పాటు చేసి ఆలా ఇబ్బంది పడే వారిని ఆదుకుంటుంది.. ఈ నేపథ్యంలో తమిళ హీరోలు, హీరోయిన్నలు, ఆర్టిస్టులు, నిర్మాతలు, దర్శకులు అందరూ ఈ మహమ్మారి నుంచి కాపాడుకునే విధంగా అడుగులు వేస్తూ కోట్ల రూపాయల విరాళాలు చేస్తున్నారు.. ఇప్పటికి మురుగదాస్ , విజయ్ దళపతి, రజనీకాంత్ కూతురు సౌందర్య వంటివారు లక్షల్లో విరాళాలు చెల్లించారు..

అయితే టాలీవుడ్ హీరోలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు  ఉండడంతో కొంతమంది వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. తమిళ తారలు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తమ వంతు సహాయంగా డబ్బులు అందిస్తూ ప్రజలకు ఉపయోగ పడుతుంటే మన తెలుగు స్టార్ లు మాత్రం విదేశాలకు విహారయాత్రలకు వెళ్తున్నారు కామెంట్లు చేస్తున్నారు.. సమాజం మీద ఏ మాత్రం బాధ్యత లేకుండా వీరు చేస్తున్న ఈ పనిని ఎంతమాత్రం హర్షించట్లేదు నెటిజన్లు.. తోటి ఇండస్ట్రీలో తారలు తమ ప్రజల కోసం ఇంత చేస్తుంటే మన హీరోలు నోరు మెదపకుండా ఇంకా ఎన్నాళ్లు ఉంటారు అని వారిలో చైతన్యం తెచ్చే విధంగా కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.. మరి మన హీరోలు ఎలాంటి సాయంతో ముందుకు వస్తారో చూడాలి..  





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సింగపూర్ లో కరోనా కొత్త వేరియంట్.. థర్డ్ వేవ్ కు దారితీస్తుందా ?

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!

స్టార్ ప్రొడ్యూసర్ తో సాయి పల్లవి ఫైట్ ?... అసలేం జరిగింది?

'ఆహా' ను నిలబెట్టడం కోసం అల్లు అరవింద్ అంత పనిచేస్తున్నాడా..?

నాగార్జునను బాగా బాధించిన ఆ ప్లాప్ సినిమా ఏంటి .. ?

బుల్లితెరపై నటించే ఈ 12 మంది హీరయిన్ల వయసు ఎంతో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>