PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-556b5a98-c50a-4f5e-8368-90e24bf9ba64-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-556b5a98-c50a-4f5e-8368-90e24bf9ba64-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్ వద్దకు సమస్యలను తీసుకు వెళ్లడం లేదు అనే అభిప్రాయం చాలా వరకు వ్యక్తమవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నా సరే ముఖ్యమంత్రి జగన్ వద్దకు సమస్యలను తీసుకువెళ్లే ప్రయత్నం గాని కనీసం అధికారుల వద్దకు సమస్యలను తీసుకుని వెళ్ళే ప్రయత్నంగానే చాలామంది చేయలేకపోతున్నారు. దీని కారణంగా సమస్యల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని అంశాలను కాస్త సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం తెలుగుదేశం పార్టycp,ap;telugu desam party;jagan;andhra pradesh;telugu;media;chief minister;mla;letter;ycp;partyవైసీపీ ఎమ్మెల్యేల మౌనం ముంచుతుందా...?వైసీపీ ఎమ్మెల్యేల మౌనం ముంచుతుందా...?ycp,ap;telugu desam party;jagan;andhra pradesh;telugu;media;chief minister;mla;letter;ycp;partyTue, 18 May 2021 09:14:14 GMTఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్ వద్దకు సమస్యలను తీసుకు వెళ్లడం లేదు అనే అభిప్రాయం చాలా వరకు వ్యక్తమవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నా సరే ముఖ్యమంత్రి జగన్ వద్దకు సమస్యలను తీసుకువెళ్లే ప్రయత్నం గాని కనీసం అధికారుల వద్దకు సమస్యలను తీసుకుని వెళ్ళే ప్రయత్నంగానే చాలామంది చేయలేకపోతున్నారు. దీని కారణంగా సమస్యల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని అంశాలను కాస్త సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుంది.

కానీ  వైసీపీ  ఎమ్మెల్యేలు మాత్రం తెలుగుదేశం పార్టీకి ఎక్కువ అవకాశం ఇస్తున్నారు అనే అభిప్రాయం రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రజల్లోకి వెళ్లి మాట్లాడే అంశానికి సంబంధించి అదే విధంగా ప్రజల కష్టాలను తెలుసుకునే అంశానికి సంబంధించి అటు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పెద్దగా స్పందించడం లేదు. ఈ సమయంలో కష్ట కాలంలో ప్రజల కష్టాలను తీర్చగలిగే మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది అనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయినా సరే వైసీపీ ఎమ్మెల్యే లు పెద్దగా మాట్లాడటం లేదు.

కనీసం తమ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది... రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కార్యక్రమాలు చేపడుతోంది ఏంటి అనే అంశాన్ని కూడా మీడియా ముందు వివరించే ప్రయత్నం వైసీపీ ఎమ్మెల్యేలు చేయలేకపోతున్నారనే అభిప్రాయం ఉంది. ఎంపీలు కూడా మాట్లాడే ప్రయత్నం చేయక పోవడంతో ఆశలు ఏం జరుగుతుందనేది అర్థంకాని పరిస్థితి. ఇప్పుడు నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలలో తెలుగుదేశం పార్టీ అధికార పార్టీని ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశం ఉంది. ప్రజల సమస్యల మీద మాత్రమే కాకుండా అవినీతి వ్యవహారాలు కూడా ఇప్పుడు ఎక్కువగా చేస్తున్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కేసులు భారీగా ఉండటం కూడా వైసీపీ ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టే అంశం. కాబట్టి ప్రజల్లోకి వెళ్లి కష్టపడాల్సిన అవసరం ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కీలక ప్రకటన చేసిన బైడెన్..!!

రఘురామ: నడవలేకపోయాడు.. చంపేద్దామనుకున్నారట..?

ఈట‌ల వైపా ? పార్టీనా ? సందిగ్ధంలో నేత‌లు .. కొంద‌రైతే ..

డబుల్ ట్రీట్ సిద్దం చేస్తున్న యంగ్ టైగర్ ?

పవర్ స్టార్ చేసిన తప్పుని మెగాస్టార్ రిపీట్ చేస్తున్నాడా?

వైసీపీ వ్యూహాల‌కు బోల్తాప‌డుతున్న టీడీపీ!

నాగార్జున బాగా బాధించిన ఆ సినిమా ప్లాప్ ఏంటి .. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>