PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajender2422044a-65c8-4185-ae11-9601f7288dc7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajender2422044a-65c8-4185-ae11-9601f7288dc7-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఆసక్తికర రాజకీయాలు జరుగుతున్నాయి. మంత్రి ఈటల భర్తరఫ్ మొదలు రాజకీయ చర్చ అంతా ఈటల చుట్టూనే తిరుగుతోంది. మరీ ముఖ్యంగా ఈటెల నియోజకవర్గం అయిన హుజూరాబాద్ లో టిఆర్ఎస్ క్యాడర్ను రక్షించుకునే పనిలో పడింది టీఆర్ఎస్. టిఆర్ఎస్ క్యాడర్ అంతా తన వెనకే ఉందని మంత్రి ఈటల చెబుతుంటే మంత్రులు మాత్రం లేదు టీఆర్ఎస్ క్యాడర్ తమ వెంట ఉందని చెబుతున్నారు. అయితే తాజాగా హుజరాబాద్ నియోజకవర్గంలో రెండు రోజుల క్రితం జై కేసీఆర్ అంటూ నినదించి మంత్రి గంగుల కమలాకర్ ను కలిసిన వాళ్ళు మళ్ళీ జై ఈటల నినాదం అందుకుని మళ్ళీ ఈetela rajendara;kcr;kamalakar;renu desai;tiru;telangana rashtra samithi trs;gangula kamalakar;huzur nagar;tirupati;minister;husband;local language;central government;karimnagar;reddy;yevaru;mantra;huzurabad'గోపీ'లుగా మారిన నేతలు!'గోపీ'లుగా మారిన నేతలు!etela rajendara;kcr;kamalakar;renu desai;tiru;telangana rashtra samithi trs;gangula kamalakar;huzur nagar;tirupati;minister;husband;local language;central government;karimnagar;reddy;yevaru;mantra;huzurabadTue, 18 May 2021 17:08:54 GMTతెలంగాణలో ఆసక్తికర రాజకీయాలు జరుగుతున్నాయి. మంత్రి ఈటల భర్తరఫ్ మొదలు రాజకీయ చర్చ అంతా ఈటల చుట్టూనే తిరుగుతోంది. మరీ ముఖ్యంగా ఈటెల నియోజకవర్గం అయిన హుజూరాబాద్ లో టిఆర్ఎస్ క్యాడర్ను రక్షించుకునే పనిలో పడింది టీఆర్ఎస్. టిఆర్ఎస్ క్యాడర్ అంతా తన వెనకే ఉందని మంత్రి ఈటల చెబుతుంటే మంత్రులు మాత్రం లేదు టీఆర్ఎస్ క్యాడర్ తమ వెంట ఉందని చెబుతున్నారు. 



అయితే తాజాగా హుజరాబాద్ నియోజకవర్గంలో రెండు రోజుల క్రితం జై కేసీఆర్ అంటూ నినదించి మంత్రి గంగుల కమలాకర్ ను కలిసిన వాళ్ళు మళ్ళీ జై ఈటల నినాదం అందుకుని మళ్ళీ ఈటలను కలవడం ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల క్రితం మంత్రిని కలిసి టీఆర్ఎస్ లోనే కొనసాగుతానని ప్రకటించిన వారే మళ్లీ ఈటెల ఈటెల వద్దకు వెళ్లి ఈటలకు మద్దతు ఇస్తామని చెబుతున్నారు. హుజురాబాద్ కేంద్రంగా జరుగుతున్న ఈ రాజకీయం ఇప్పుడు రంజుగా మారింది. 


హుజూరాబాద్ నియోజకవర్గం లోని వీణవంక ఎంపీటీసీ రేణుక భర్త తిరుపతి రెడ్డి ఆదివారం నాడు కరీంనగర్ లో ఉన్న మంత్రి గంగుల కమలాకర్ ను కలిశారు. కలిసి తాము తెరాస లోనే కొనసాగుతానని ఆయన కమలాకర్ కు హామీ ఇచ్చారు. అలా జరిగి రెండు రోజులు కూడా గడవకముందే మంగళవారం నాడు హుజురాబాద్ పర్యటనకు వచ్చిన ఈటెల సమక్షంలో ఎంపీపీ రేణుక దంపతులిద్దరూ ప్రత్యక్షమయ్యారు. దీంతో అసలు హుజురాబాద్ లో ఏమి నడుస్తోంది అనే చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతోంది. నియోజకవర్గంలో టీఆర్ఎస్ లో ఎవరున్నారు ? ఈటల వెనుక ఎవరు నడుస్తున్నారు అనేది అర్థం కాకుండా పోతుంది అని స్థానిక నాయకులు వాపోతున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'నాగ్' సినిమాలో నటించనున్న సమంత, నాగచైతన్య..!!

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!

స్టార్ ప్రొడ్యూసర్ తో సాయి పల్లవి ఫైట్ ?... అసలేం జరిగింది?

'ఆహా' ను నిలబెట్టడం కోసం అల్లు అరవింద్ అంత పనిచేస్తున్నాడా..?

నాగార్జునను బాగా బాధించిన ఆ ప్లాప్ సినిమా ఏంటి .. ?

బుల్లితెరపై నటించే ఈ 12 మంది హీరయిన్ల వయసు ఎంతో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>