BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/marraige-bridge-groom-viral-news7c5e889e-bc8e-442d-ad54-bb02c031376b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/marraige-bridge-groom-viral-news7c5e889e-bc8e-442d-ad54-bb02c031376b-415x250-IndiaHerald.jpgమరో రెండు రోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి భాజాలు మోగాల్సింది. కానీ అంతలోనే విధి చిన్నచూపు చూసింది. పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలనుకున్న వరుడు కరోనా కాటుకు బలాయిపయాడు. మైసూర్ హెబ్బాళు లో నివాసం ఉండే నవీన్ ఉద్యోగం చేస్తున్నాడు. గతgroom;jeevitha rajaseskhar;marriageమరో రెండు రోజుల్లో పెళ్లి .. అంతలోనే వరుడుమరో రెండు రోజుల్లో పెళ్లి .. అంతలోనే వరుడుgroom;jeevitha rajaseskhar;marriageTue, 18 May 2021 08:25:05 GMTమరో రెండు రోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి భాజాలు మోగాల్సింది. కానీ అంతలోనే విధి చిన్నచూపు చూసింది. పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలనుకున్న వరుడు కరోనా కాటుకు బలయిపోయాడు. మైసూర్ హెబ్బాళు లో నివాసం ఉండే నవీన్ ఉద్యోగం చేస్తున్నాడు. గత నెలలో నిశ్చితార్థం కూడా జరిగింది. 48 గంటల్లో పెళ్లి జరగాల్సింది కానీ విపరీతమైన దగ్గు రావడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తాయి. ఆసుపత్రికి వెళ్లేలోపే ప్రాణం పోయింది. నవీన్ తో పాటు కుటుంబ సంభ్యులకు కరోనా సోకింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సవతి తండ్రి చేతిలో చిన్నారి మరణం

రఘురామ: నడవలేకపోయాడు.. చంపేద్దామనుకున్నారట..?

ఈట‌ల వైపా ? పార్టీనా ? సందిగ్ధంలో నేత‌లు .. కొంద‌రైతే ..

డబుల్ ట్రీట్ సిద్దం చేస్తున్న యంగ్ టైగర్ ?

పవర్ స్టార్ చేసిన తప్పుని మెగాస్టార్ రిపీట్ చేస్తున్నాడా?

వైసీపీ వ్యూహాల‌కు బోల్తాప‌డుతున్న టీడీపీ!

నాగార్జున బాగా బాధించిన ఆ సినిమా ప్లాప్ ఏంటి .. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>