PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kishanreddyc4562be7-d293-4fa1-9e20-1520e7e0a3a6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kishanreddyc4562be7-d293-4fa1-9e20-1520e7e0a3a6-415x250-IndiaHerald.jpgగాంధీ ఆస్పత్రిలో వైద్య సేవలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేసారు. గాంధీలో 110 సంవత్సరాల వయసు గల రామానంద తీర్థ వ్యక్తి కోవిడ్ నుంచి కొలుకున్నాడు అని ఏప్రిల్ 23 అడ్మిట్ అయ్యాడు గాంధీలో అని ఆయన వివరించారు. కోవిడ్ ను ఓడించి... కోలుకున్నాడు అని తెలిపారు. మనో ధైర్యం గాంధీ సేవలు బ్రతికించాయని కొనియాడారు. పేషంట్స్ చాలామంది ధైర్యం తో ఉన్నారు.. వైద్యులు కూడా అదే ధైర్యం తో పని చేస్తున్నారు అని అన్నారు. గాంధీలో ప్రధాన మంత్రి పీఎం కేర్ కింద 2 ఆక్సిజన్ ప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాయి అని వివరించాkishareddy,bjp,ts;koti;mano;jr ntr;thirtha;mohandas karamchand gandhi;g kishan reddy;prime minister;king;minister;king 1;central government;oxygen;reddyగాంధీ ఆస్పత్రిలో కోలుకున్న 11౦ ఏళ్ళ వృద్దుడు... కేంద్రం రియాక్షన్ ఏంటీ...?గాంధీ ఆస్పత్రిలో కోలుకున్న 11౦ ఏళ్ళ వృద్దుడు... కేంద్రం రియాక్షన్ ఏంటీ...?kishareddy,bjp,ts;koti;mano;jr ntr;thirtha;mohandas karamchand gandhi;g kishan reddy;prime minister;king;minister;king 1;central government;oxygen;reddyTue, 18 May 2021 13:08:13 GMTగాంధీ ఆస్పత్రిలో వైద్య సేవలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేసారు. గాంధీలో 110 సంవత్సరాల వయసు గల రామానంద తీర్థ వ్యక్తి కోవిడ్ నుంచి కొలుకున్నాడు అని ఏప్రిల్ 23 అడ్మిట్ అయ్యాడు గాంధీలో అని ఆయన వివరించారు. కోవిడ్ ను ఓడించి... కోలుకున్నాడు అని తెలిపారు. మనో ధైర్యం గాంధీ సేవలు బ్రతికించాయని కొనియాడారు. పేషంట్స్ చాలామంది ధైర్యం తో ఉన్నారు.. వైద్యులు కూడా అదే ధైర్యం తో పని చేస్తున్నారు అని అన్నారు. గాంధీలో ప్రధాన మంత్రి పీఎం కేర్ కింద 2 ఆక్సిజన్ ప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాయి అని వివరించారు.

నిమిషానికి 2 వేల లిటర్స్ ఆక్సిజన్ వస్తుంది.. ఈ ప్లాంట్స్ ద్వారా అని ఆయన తెలిపారు. గచ్చిబౌలి, కింగ్ కోటి హాస్పిటల్, esi హాస్పిటల్స్ లో ఏర్పాటు చేసాం.. భవిష్యత్ లో ఎయిమ్స్, నిమ్స్ లో , డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ లో రాబోతున్నాయి అని ఆయన అన్నారు.  గాంధీలో  300 వందల బెడ్స్ ను లైబ్రరీలో ఏర్పాటు చేస్తున్నాం అని ఈ సందర్భంగా వివరించారు. కోవిడ్ బెడ్స్ కి ఆక్సిజన్ పైప్ లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు అని అన్నారు. ఈ వారంలో అందుబాటులోకి వస్తాయి అని ఆయన చెప్పుకొచ్చారు.

స్టాఫ్ ను యుద్ధ ప్రాతిపదికన రిక్రూట్ చెయ్యాలని ప్రభుత్వం ను డిమాండ్ చేస్తున్నా అని అన్నారు. కోరారు. 500 వెంటిలేటర్స్ ఉన్నాయి అని చెప్పారు. ఎం జీ ఎం హాస్పిటల్ లో సిబ్బంది లేని కారణంగా 50 వెంటిలేటర్స్ ఉన్నాయి అని వివరించారు. జూనియర్ డాక్టర్స్ కలిశారు... కొన్ని డిమాండ్స్ ఉన్నాయి.. అవి పరిష్కరించాలని ప్రభుత్వం ను కోరుతున్నా అని మంత్రి తెలిపారు. రెమెడిషివర్ మెడిసన్ డిమాండ్ తగ్గింది, బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్స్  విషయంలో జాగ్రత్తగా ఉండాలని వివరించారు. ఆక్సిజన్ ప్లాంట్స్ ను వినియోగించుకోవాలి అని కోరారు. 4 వేల వెంటిలేటర్స్ ఇస్తే... చాలా వరకు నిరుపయోగంగా ఉన్నాయి... సిబ్బందిని సమకూర్చుకోవాలి అని కోరారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రియాంకా చోప్రా భర్తకు యాక్సిడెంట్ ..!

ఎన్‌టీఆర్ కొత్తగా ట్రైచేసిన సినిమా.. ఎన్ని అవార్డులో.. !

సెక్యూరిటీ పెంచేసిన మహేష్.. అసలు కారణం అదేనట..?

తరుణ్ ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన సినిమా..

వాళ్ళకి ఫ్రీ ప్రమోషన్ చేస్తా.. పవన్ హీరోయిన్ బంపర్ ఆఫర్!

ఆ హీరోయిన్ పై మనసు పారేసుకున్న సుకుమార్..

నెవర్ బిఫోర్ రోల్ లో ప్రభాస్!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>