MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babub66a6482-519b-410b-abd6-daa46e60edca-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babub66a6482-519b-410b-abd6-daa46e60edca-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీలో కొన్నిసార్లు సినిమాలు అనుకుండా ఆగిపోతుంటాయి. ఆలా సూపర్ స్టార్ మహేష్ బాబు సినీమాలు కూడా ఆగిపోయాయి. అవి ఏంటో ఒక్కసారి చూద్దామా. మహేష్ బాబు అర్జున్ మూవీ తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో ఎంఎస్ రాజు ఓ మూవీ తలపెట్టారు.Mahesh Babu;mahesh;kareena kapoor;boyapati srinu;gunasekhar;harish shankar;krishna;puri jagannadh;shankar;srinivas;trivikram srinivas;vamsi;vamsi paidipally;venkat;cinema;rajani kanth;mirchi;blockbuster hit;arjun 1;gangster;pokiri;attharintiki daredi;khaleja;misterమహేష్ బాబు సినిమాలు ఎన్ని ఆగిపోయాయో తెలుసా..?మహేష్ బాబు సినిమాలు ఎన్ని ఆగిపోయాయో తెలుసా..?Mahesh Babu;mahesh;kareena kapoor;boyapati srinu;gunasekhar;harish shankar;krishna;puri jagannadh;shankar;srinivas;trivikram srinivas;vamsi;vamsi paidipally;venkat;cinema;rajani kanth;mirchi;blockbuster hit;arjun 1;gangster;pokiri;attharintiki daredi;khaleja;misterTue, 18 May 2021 06:14:28 GMTఇండస్ట్రీలో కొన్నిసార్లు సినిమాలు అనుకుండా ఆగిపోతుంటాయి. ఆలా సూపర్ స్టార్ మహేష్ బాబు సినీమాలు కూడా ఆగిపోయాయి. అవి ఏంటో ఒక్కసారి చూద్దామా. మహేష్ బాబు అర్జున్ మూవీ తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో ఎంఎస్ రాజు ఓ మూవీ తలపెట్టారు. దానికి సైన్యం అని పేరు కూడా పెట్టారు. అయితే అప్పటికే పోకిరి మూవీ చేయడం, అది బ్లాక్ బస్టర్ కొట్టడంతో మహేష్ ఇమేజ్ కి సైన్యం సరిపోదని భావించారు. ఇంతలో సైనికుడు మూవీ కూడా ప్లాప్ కావడంతో సైన్యం పక్కకు పోయింది.

అయితే తన సినిమాలకు అసోసియేట్ గా చేస్తున్న జాస్తి హేమాంబర్ కు మహేష్ అవకాశం ఇచ్చారు. 2007లో దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద సినిమా చేయడానికి సిద్దమై, మిర్చి టైటిల్ కూడా పెట్టేసారు. ఖలేజా మూవీ ఆలస్యం కావడంతో హేమాంబర్ కి ఛాన్స్ పోయింది. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ వాళ్ళు వరుడు మూవీని హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయడానికి 2009లో ప్రకటన చేసారు. ఖలేజా జాప్యం వలన ఇది ముందుకి వెళ్ళలేదు. ఆర్ ఆర్ వెంకట్ నిర్మాతగా మిస్టర్ ఫర్ఫెక్ట్ మూవీని సురేంద్రరెడ్డి దర్శకత్వంలో చేయడానికి మహేష్, కరీనా కపూర్ కాంబోలో 2010లో ప్రకటించారు. 40కోట్లతో తీస్తున్నట్లు ప్రకటించిన ఈ మూవీ దూకుడు తర్వాత ఆగిపోయింది.

అంతేకాదు కె రమేష్ బాబు నిర్మాతగా బోయపాటి దర్శకత్వంలో 2011లో ఓ పవర్ ఫుల్ మూవీ ప్రకటన వచ్చినా, తర్వాత దాని ప్రస్తావన లేదు. మణిరత్నం డైరెక్షన్ లో 2013లో వీరుడు అనే మూవీ ప్రకటించారు. స్వయంగా మణిరత్నం ప్రకటించినప్పటికీ ఎందుకో ఆగిపోయింది. అత్తారింటికి దారేది సినిమా తర్వాత మహేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో హరే రామ హరే కృష్ణ మూవీ ప్రకటించారు.ఎం ఎస్ రాజు, హారిక హసీని సంస్థ గానీ నిర్మిస్తుందని అనుకున్నా కార్యరూపం దాల్చలేదు.

ఇక 2016లో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో జనగణమన మూవీ వస్తుందని భావించారు. ఫాన్స్ కూడా బాగా ఎదురు చూసారు. రకరకాల కారణాల వలన ఆగిపోయింది. సరిలేరు నీకెవ్వరూ మూవీ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ తరహా మూవీ చేయాలను కున్నారు. అయితే సెకండాఫ్ మార్చమని చెప్పినా,ఈలోగా సర్కారువారిపాట మూవీ కి కమిట్ అవ్వడంతో అది ఆగిపోయింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

డబుల్ ట్రీట్ సిద్దం చేస్తున్న యంగ్ టైగర్ ?

పవర్ స్టార్ చేసిన తప్పుని మెగాస్టార్ రిపీట్ చేస్తున్నాడా?

వైసీపీ వ్యూహాల‌కు బోల్తాప‌డుతున్న టీడీపీ!

నాగార్జున బాగా బాధించిన ఆ సినిమా ప్లాప్ ఏంటి .. ?

స్టార్ హీరోయిన్ భర్తకు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు..!!

ఎన్టీఆర్ కోసం రంగంలోకి అభిమానులు!

భారీ అంచనాలతో వచ్చిన 'ఒక్క మగాడు' .. ప్లాప్‌కు కార‌ణాలివే!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>