BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/bomba4201111-a20b-400c-9c4a-3db2db0a2011-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/bomba4201111-a20b-400c-9c4a-3db2db0a2011-415x250-IndiaHerald.jpgఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం కాన్పూర్‌ నగరంలో బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర మిథాని ఇంటిపై కొందరు దుండగులు బాంబులు విసిరేందుకు ప్రయత్నించారు. దీంతో ఎమ్మెల్యే వ్యక్తిగత భద్రతా సిబ్బంది గుర్తించి దండగులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు దుండగులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దాడికి యత్నించిన ముగ్గరు నిందితులు కాన్పూర్‌కు చెందిన వారేనని పోలీసులు విచారణలో గుర్తించారు. ఘటనాస్థలంలో కొన్ని దేశవాళి బాంబులతోపాటు ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నామని పండునగర్‌ పోలీస్‌ అవుట్‌పోస్ట్‌ ఇన్‌చార్జి ఆనంద్‌bomb squad;bharatiya janata party;police;mlaబాంబు దాడి నుండి ఆ ఎమ్మెల్యే..సేఫేనా..??బాంబు దాడి నుండి ఆ ఎమ్మెల్యే..సేఫేనా..??bomb squad;bharatiya janata party;police;mlaTue, 18 May 2021 11:44:18 GMTఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం కాన్పూర్‌ నగరంలో బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర మిథాని ఇంటిపై కొందరు దుండగులు బాంబులు విసిరేందుకు ప్రయత్నించారు. దీంతో ఎమ్మెల్యే వ్యక్తిగత భద్రతా సిబ్బంది గుర్తించి దండగులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు దుండగులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దాడికి యత్నించిన ముగ్గరు నిందితులు కాన్పూర్‌కు చెందిన వారేనని పోలీసులు విచారణలో గుర్తించారు. ఘటనాస్థలంలో కొన్ని దేశవాళి బాంబులతోపాటు ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నామని పండునగర్‌ పోలీస్‌ అవుట్‌పోస్ట్‌ ఇన్‌చార్జి ఆనంద్‌ ప్రకాశ్‌ తెలిపారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీడీపీ వాళ్ళకంటే సీతక్కే వెయ్యి రెట్లు బెటర్ గా...?

తరుణ్ ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన సినిమా..

ఆ హీరోయిన్ పై మనసు పారేసుకున్న సుకుమార్..

నెవర్ బిఫోర్ రోల్ లో ప్రభాస్!

తొలి తెలుగు కమెడియన్ ..కార్లు తిరిగిన చోట అనాధ శవం గా

టాలీవుడ్ పేరు నిలబెట్టిన సినిమా.. ఆస్కార్ నామినీ వరకు వెళ్లి..!!

అలా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న విజయ్ దేవరకొండ.. ప్రపంచంలోనే తొలిసారి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>