MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/love-storyd60feaee-03a5-453d-83e3-c0483a02dc6c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/love-storyd60feaee-03a5-453d-83e3-c0483a02dc6c-415x250-IndiaHerald.jpgశేఖర్ కమ్ముల సినిమా అంటే యూత్ లో బాగా క్రేజ్. ఇప్పటికే ఫిదా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల ఇప్పుడు కొత్త సినిమాతో మన ముందుకు వస్తున్నారు.ఆయన దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’ .కరోన లాక్డౌన్ వల్ల 2020లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా 2021 లో విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన లవ్ స్టోరీ పోస్టర్స్ మరియు సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.అయితే ఈ సినిమా షూటింగ్ లో నాగ చైతన్య సాయి పల్లవి కి చాలా కోపం తెప్పించేవాడు అంట. అది ఎలా అంటే శేఖర్ కమ్ముల దగnaga chaitanya;naga chaitanya;geetha;naga;prema;sekhar;kamma;cinema;sangeetha;naga aswin;love;blockbuster hit;director;yuva;chaitanya 1;sai pallavi;prema katha;amigos creations;love story;fidaaచైతు చేసిన పనికి సాయి పల్లవి కోపం నషాళానికి..చైతు చేసిన పనికి సాయి పల్లవి కోపం నషాళానికి..naga chaitanya;naga chaitanya;geetha;naga;prema;sekhar;kamma;cinema;sangeetha;naga aswin;love;blockbuster hit;director;yuva;chaitanya 1;sai pallavi;prema katha;amigos creations;love story;fidaaTue, 18 May 2021 15:30:00 GMTశేఖర్ కమ్ముల సినిమా అంటే యూత్ లో బాగా క్రేజ్. ఇప్పటికే ఫిదా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల ఇప్పుడు కొత్త సినిమాతో మన ముందుకు వస్తున్నారు.ఆయన దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’ .కరోన లాక్డౌన్ వల్ల 2020లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా 2021 లో విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన లవ్ స్టోరీ పోస్టర్స్ మరియు సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ సినిమా షూటింగ్ లో నాగ చైతన్య  సాయి పల్లవి కి చాలా కోపం తెప్పించేవాడు అంట. అది ఎలా అంటే శేఖర్ కమ్ముల దగ్గర మార్కులు కొట్టేయడానికి సాయి పల్లవి బాగా నటిస్తే నాగ చైతన్య కూడా అదే రేంజ్ లో నటించి డైరెక్టర్ ప్రశంసలు పొందేవాడట. అయితే ఇలా చైతన్య తన నటనతో సాయి పల్లవికి బాగా కోపం తెప్పించేవాడని ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది.  ఇక  శ్రీవేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ లవ్ స్టొరీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

యువ సంగీత దర్శకుడు పవన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. సరైన విడుదల తేది కోసం మూవీ టీం ప్రస్తుతం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా మీద అంచనాలు అన్ని  సరంగా దరియా  పాట మార్చేసింది. అప్పటిదాకా లవ్ స్టొరీ మీద ఉన్న టాక్ అంత ఈ పాట సూపర్ హిట్ అవ్వడంతో అందరిలోనూ ఉత్సాహం నింపింది. ఇక ఈ లవ్ స్టొరీ కూడా శేఖర్ కమ్ముల గత ప్రేమ కథ సినిమల్లగానే ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందో లేదో చూడాలి.ఇక ఈ సినిమా బిసినెస్ కూడా దాదాపుగా అయిపోయింది అని టాక్. లవ్ స్టొరీ సినిమాని అన్ని చోట్లా కలిపి దాదాపుగా 50 కోట్ల వరకు బిసినెస్ జరిగింది అని అనుకుంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దేశంలో థర్డ్ వేవ్.. అక్కడినుండేనట?

డాక్టర్ చేతిలో మోసపోయిన ఎన్టీఆర్.. ఆయన ఎంత మొండి వాడంటే..?

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!

స్టార్ ప్రొడ్యూసర్ తో సాయి పల్లవి ఫైట్ ?... అసలేం జరిగింది?

'ఆహా' ను నిలబెట్టడం కోసం అల్లు అరవింద్ అంత పనిచేస్తున్నాడా..?

నాగార్జునను బాగా బాధించిన ఆ ప్లాప్ సినిమా ఏంటి .. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>