BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/american-president-joe-bieden-first-speech-on-chinab2277ef5-158f-423a-90dd-535ae3ba1e1f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/american-president-joe-bieden-first-speech-on-chinab2277ef5-158f-423a-90dd-535ae3ba1e1f-415x250-IndiaHerald.jpgజెరూసలేం లోని ఆల్-అక్సా మసీదుపై ఇజ్రాయెల్ దళాలు దాడి చేయడంతోను, సమీప ప్రాంతాలనుంచి ముస్లిములను బలవంతంగా ఖాళీ చేయించడంతోను ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు రేగాయి. దీంతో..ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రయత్నిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్ లో మాట్లాడిన ఆయన..అమాయక ప్రజల రక్షణకు అన్ని చర్యలూ తీసుకోవాలని కోరారు. కాల్పుల విరమణ పాటించండి..మీ కక్షలకు అమాయకుల ఉసురు తీయకండి అని కోరారు. ఇతర భాగస్వామ్య దేశాలతో కలిసి తాము కూడా ఇంBiden;israel;american samoa;smart phone;prime minister;mosqueవాళ్లకు బైడెన్ ఉచిత సలహా..!!వాళ్లకు బైడెన్ ఉచిత సలహా..!!Biden;israel;american samoa;smart phone;prime minister;mosqueTue, 18 May 2021 14:10:00 GMTజెరూసలేం లోని ఆల్-అక్సా మసీదుపై ఇజ్రాయెల్ దళాలు దాడి చేయడంతోను, సమీప ప్రాంతాలనుంచి ముస్లిములను బలవంతంగా ఖాళీ చేయించడంతోను ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు రేగాయి. దీంతో..ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రయత్నిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్ లో మాట్లాడిన ఆయన..అమాయక ప్రజల రక్షణకు అన్ని చర్యలూ తీసుకోవాలని కోరారు. కాల్పుల విరమణ పాటించండి..మీ కక్షలకు అమాయకుల ఉసురు తీయకండి అని కోరారు. ఇతర భాగస్వామ్య దేశాలతో కలిసి తాము కూడా ఇందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తామని ఆయన చెప్పారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దేవుడా ఏంటీ దుస్థితి.. కరోనాతోనే బయపడుతుంటే.. ఇక ఇప్పుడు?

అప్పట్లో స్టార్ హీరోలకు సైతం గట్టిపోటీ ఇచ్చిన నటి..

తెలుగు లో టాప్ 10 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ పొందిన సినిమాలు ఇవే

ఎన్‌టీఆర్ కొత్తగా ట్రైచేసిన సినిమా.. ఎన్ని అవార్డులో.. !

సెక్యూరిటీ పెంచేసిన మహేష్.. అసలు కారణం అదేనట..?

తరుణ్ ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన సినిమా..

వాళ్ళకి ఫ్రీ ప్రమోషన్ చేస్తా.. పవన్ హీరోయిన్ బంపర్ ఆఫర్!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>