BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/netizen-la-vintha-korikalaku-crazy-ga-reply-echhina-sonu-soodbb5c9247-2923-46df-9883-f2af89252fa7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/netizen-la-vintha-korikalaku-crazy-ga-reply-echhina-sonu-soodbb5c9247-2923-46df-9883-f2af89252fa7-415x250-IndiaHerald.jpgక‌రోనా ఆప‌త్కాల స‌మ‌యంలో ఎంతో మందికి సేవ చేసి అండ‌గా నిలుస్తున్నారు న‌టుడు సోనూసూద్‌. అడిగిన వారికి లేద‌న‌కుండా సాయం చేస్తూ క‌లియుగ క‌ర్ణుడిగా మారారు సోనూ. దేశంలో ప్ర‌తీ రోజూ ఏదో చోట.. ఎవ‌రో ఒక‌రు.. సోనూసూద్ వ‌ల్ల సాయం పొందుతున్నార‌న‌డంలో ఎలాంటి అతిశ‌క‌యోక్తి లేదు. అయితే, "ఒక్క మిస్ట్‌ కాల్‌ ఇస్తే... మీకు ఆక్సిజన్‌ ఇస్తా".. అంటూ ఇటీవల ఢిల్లీ ప్రజలకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన రియల్‌ హీరో సోనూసూద్‌... మాట ప్రకారం సాయం చేస్తున్నాడు. సామాన్యుల కోసమే ఈ ప్రత్యేకమైన డ్రైవ్ చేపట్టిన సోనూ... తుష్టి ఇండియా, DTsonusood;delhi;india;hero;serviceహ్యాట్సాఫ్‌ సోనూ..!!హ్యాట్సాఫ్‌ సోనూ..!!sonusood;delhi;india;hero;serviceTue, 18 May 2021 18:05:00 GMTక‌రోనా ఆప‌త్కాల స‌మ‌యంలో ఎంతో మందికి సేవ చేసి అండ‌గా నిలుస్తున్నారు న‌టుడు సోనూసూద్‌. అడిగిన వారికి లేద‌న‌కుండా సాయం చేస్తూ క‌లియుగ క‌ర్ణుడిగా మారారు సోనూ. దేశంలో ప్ర‌తీ రోజూ ఏదో చోట.. ఎవ‌రో ఒక‌రు.. సోనూసూద్ వ‌ల్ల సాయం పొందుతున్నార‌న‌డంలో ఎలాంటి అతిశ‌క‌యోక్తి లేదు. అయితే, "ఒక్క మిస్ట్‌ కాల్‌ ఇస్తే... మీకు ఆక్సిజన్‌ ఇస్తా".. అంటూ ఇటీవల ఢిల్లీ ప్రజలకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన రియల్‌ హీరో సోనూసూద్‌... మాట ప్రకారం సాయం చేస్తున్నాడు. సామాన్యుల కోసమే  ఈ ప్రత్యేకమైన డ్రైవ్ చేపట్టిన సోనూ... తుష్టి ఇండియా, DTDC సహాకారంతో బాధితుల ఇంటికీ కాన్సన్‌ట్రేటర్లను చేరుస్తున్నాడు. కొనుక్కోవాలంటే వేల రూపాయలు విలువచేసే వీటిని... సామాన్యులకు ఫ్రీగా అందిస్తున్న సోనూకు ఓ హ్యాట్సాఫ్‌ చెప్పేద్దామా.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎట్టకేలకు జూడాలను ఆదుకున్న తెలంగాణా ప్రభుత్వం..

డాక్టర్ చేతిలో మోసపోయిన ఎన్టీఆర్.. ఆయన ఎంత మొండి వాడంటే..?

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!

స్టార్ ప్రొడ్యూసర్ తో సాయి పల్లవి ఫైట్ ?... అసలేం జరిగింది?

'ఆహా' ను నిలబెట్టడం కోసం అల్లు అరవింద్ అంత పనిచేస్తున్నాడా..?

నాగార్జునను బాగా బాధించిన ఆ ప్లాప్ సినిమా ఏంటి .. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>