BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/rain-forecast-for-telugu-statesabd6a180-bc0e-4943-b264-84c5bbe13f8d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/rain-forecast-for-telugu-statesabd6a180-bc0e-4943-b264-84c5bbe13f8d-415x250-IndiaHerald.jpgతౌక్టే తుఫాన్ అరేబియా సముద్రం లో ఏర్పడి కేరళ, గుజరాత్ వంటి రాష్ట్రాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రభావం ప్రస్తుతం హైదరాబాద్ పైన కూడా పడబోతోంది. నేడు ఈ తుఫాన్ కారణంగా నేటి ఉదయం హైదరాబాద్ లో గల సైదాబాద్‌, రాజేంద్ర నగర్‌, గండిపేట్‌, గగన్‌పహడ్, మలక్‌పేట్‌,rains;varsha;kerala;hyderabad;gujarat - gandhinagar;saidabad;attapur;bandlaguda jagirహైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షంహైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షంrains;varsha;kerala;hyderabad;gujarat - gandhinagar;saidabad;attapur;bandlaguda jagirTue, 18 May 2021 09:28:16 GMTతౌక్టే తుఫాన్ అరేబియా సముద్రం లో ఏర్పడి కేరళ, గుజరాత్ వంటి రాష్ట్రాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రభావం ప్రస్తుతం హైదరాబాద్ పైన కూడా పడబోతోంది. నేడు ఈ తుఫాన్ కారణంగా నేటి ఉదయం హైదరాబాద్ లో గల సైదాబాద్‌, రాజేంద్ర నగర్‌, గండిపేట్‌, గగన్‌పహడ్, మలక్‌పేట్‌, అత్తాపూర్, బండ్లగూడ జాగీర్‌, కిస్మత్‌పుర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, వనస్థలిపురం, రహ్మత్‌నగర్, కృష్ణానగర్‌, యూసఫ్‌గూడ ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా కూడా నిలిచిపోయింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రజలకే కాదు.. ప్రభుత్వానికి సోనూ సాయం?

కొవిడ్ బాధితుల్లో ఎక్కువ‌వుతోన్న ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌లు??

రఘురామ: నడవలేకపోయాడు.. చంపేద్దామనుకున్నారట..?

ఈట‌ల వైపా ? పార్టీనా ? సందిగ్ధంలో నేత‌లు .. కొంద‌రైతే ..

డబుల్ ట్రీట్ సిద్దం చేస్తున్న యంగ్ టైగర్ ?

పవర్ స్టార్ చేసిన తప్పుని మెగాస్టార్ రిపీట్ చేస్తున్నాడా?

వైసీపీ వ్యూహాల‌కు బోల్తాప‌డుతున్న టీడీపీ!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>