MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakonda0954962a-90fa-4955-8c2e-15ef314ce194-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakonda0954962a-90fa-4955-8c2e-15ef314ce194-415x250-IndiaHerald.jpgసుకుమార్ తీసుకున్న నిర్ణయంతో విజయ్ దేవరకొండ లబోదిబోమంటున్నారా? అని అడిగితే అవుననే సమాధానం వినిపిస్తోంది. సుకుమార్ బన్నీతో కలిసి పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రెండు పార్ట్స్ గా విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. ఐతే మొదటి పార్ట్ సినిమాకి సంబంధించి షూటింగ్ పూర్తయింది కానీ సెకండ్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ ఇప్పుడే ప్రారంభం అయ్యింది. రెండవ భాగానికి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యే లోపు ఇంకో సంవత్సరం పట్టొచ్చు. అప్పటివరకు సుకుమార్- విజయ్ దేవరకొండ కాంబో ప్రాజెక్టు ప్రారంభమvijay devarakonda;nani;kumaar;shiva;siva nirvana;sukumar;vijay;vijay deverakonda;cinema;september;director;lord siva;joseph vijay;dear comrade;kusuma jagadish;shiva nirvana;world famous lover;tuck jagdish;devarakonda;tuck jagadish;loverసుకుమార్ నిర్ణయంతో విజయ్ లబోదిబో..?సుకుమార్ నిర్ణయంతో విజయ్ లబోదిబో..?vijay devarakonda;nani;kumaar;shiva;siva nirvana;sukumar;vijay;vijay deverakonda;cinema;september;director;lord siva;joseph vijay;dear comrade;kusuma jagadish;shiva nirvana;world famous lover;tuck jagdish;devarakonda;tuck jagadish;loverTue, 18 May 2021 17:00:00 GMTసుకుమార్ తీసుకున్న నిర్ణయంతో విజయ్ దేవరకొండ లబోదిబోమంటున్నారా? అని అడిగితే అవుననే సమాధానం వినిపిస్తోంది. సుకుమార్ బన్నీతో కలిసి పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రెండు పార్ట్స్ గా విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. ఐతే మొదటి పార్ట్ సినిమాకి సంబంధించి షూటింగ్ పూర్తయింది కానీ సెకండ్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ ఇప్పుడే ప్రారంభం అయ్యింది. రెండవ భాగానికి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యే లోపు ఇంకో సంవత్సరం పట్టొచ్చు. అప్పటివరకు సుకుమార్- విజయ్ దేవరకొండ కాంబో ప్రాజెక్టు ప్రారంభమయ్యే ఛాన్సే లేదు. దీంతో విజయ్ కి వేరే సినిమాలకు సైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.


లైగర్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాని సెప్టెంబర్ నెలలో విడుదల చేయాలని పూరీ జగన్నాథ్ భావిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత విజయ దేవరకొండ శివ నిర్వాణ తో కలసి ఓ సినిమా చేయబోతున్నారని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. నాని హీరోగా నటిస్తున్న టక్ జగదీష్ సినిమా షూటింగ్ పూర్తి చేసిన వెంటనే శివ నిర్వాణ విజయ్ తో కలిసి ఓ సినిమా చేస్తారని వార్తలు వస్తున్నాయి కానీ ఇంకా అధికారిక ప్రకటన విడుదల కాలేదు.



ఒకవేళ వీళ్లిద్దరి కాంబో లో ఓ సినిమా క‌న్‌ఫాం అయినా.. ఇంకొక సినిమాని విజయ్ ఫైనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సుకుమార్ పుష్ప సెకండ్ పార్ట్ పూర్తి చేయడానికి కనీసం ఒకటిన్నర సంవత్సరాల సమయం తీసుకుంటారు. ఈలోగా విజయ్ రెండు సినిమాలను పూర్తి చేయొచ్చు. నిజానికి డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ ఫ్లాపుల నుంచి బయటపడి త్వరత్వరగా ఒక మంచి హిట్ కొట్టాల్సిన అవసరం విజయ్ కి ఉంది కాబట్టి ఆయన లైగర్ తో పాటు ఫాస్ట్ గా మరికొన్ని సినిమాలు చేయాల్సి ఉంది. ఏది ఏమైనా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో విజయ్ ఎటువంటి సినిమా చేస్తారో తెలియాలంటే ఇంకా చాలా సమయం వేచి చూడాల్సి ఉంటుంది. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో కరోనా..లెక్క చూస్తే షాకే..!!

డాక్టర్ చేతిలో మోసపోయిన ఎన్టీఆర్.. ఆయన ఎంత మొండి వాడంటే..?

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!

స్టార్ ప్రొడ్యూసర్ తో సాయి పల్లవి ఫైట్ ?... అసలేం జరిగింది?

'ఆహా' ను నిలబెట్టడం కోసం అల్లు అరవింద్ అంత పనిచేస్తున్నాడా..?

నాగార్జునను బాగా బాధించిన ఆ ప్లాప్ సినిమా ఏంటి .. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>