BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/cowin3354e604-de45-4db9-a61f-37db9c864163-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/cowin3354e604-de45-4db9-a61f-37db9c864163-415x250-IndiaHerald.jpgకరోనా సంక్రమణ నేపధ్యంలో ఆరోగ్య సేతు యాప్..వ్యాక్సినేషన్ నేపధ్యంలో కోవిన్ పోర్టల్.. ప్రజలకు చాలా చేరువయ్యాయి. కరోనా వ్యాక్సినేషన్ కోసం భారత ప్రభుత్వం ప్రారంభించిన కోవిన్ యాప్ ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు ఆంగ్లంలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ పోర్టల్ హిందీ సహా 14ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వస్తుంది. మరోవైపు కోవిడ్ వేరియంట్ల గుర్తింపు కోసం 17 లేబొరేటరీలు ఏర్పాటు కానున్నాయి.దేశంలో తీవ్రంగా ఉన్న కోవిడ్ 19 వేరియంట్లను త్వరితంగా గుర్తించేందుకు 17 లేబొరేటరీలను ఏర్పాటు చేస్తున్నట్cowin;hindi;minister;central government;mantra14 ప్రాంతీయ భాషల్లో ‘కోవిన్‌’..!!14 ప్రాంతీయ భాషల్లో ‘కోవిన్‌’..!!cowin;hindi;minister;central government;mantraTue, 18 May 2021 13:45:24 GMTకరోనా సంక్రమణ నేపధ్యంలో ఆరోగ్య సేతు యాప్..వ్యాక్సినేషన్ నేపధ్యంలో కోవిన్ పోర్టల్.. ప్రజలకు చాలా చేరువయ్యాయి. కరోనా వ్యాక్సినేషన్ కోసం భారత ప్రభుత్వం ప్రారంభించిన కోవిన్ యాప్ ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు ఆంగ్లంలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ పోర్టల్ హిందీ సహా 14ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వస్తుంది.  మరోవైపు కోవిడ్ వేరియంట్ల గుర్తింపు కోసం 17 లేబొరేటరీలు ఏర్పాటు కానున్నాయి.దేశంలో తీవ్రంగా ఉన్న కోవిడ్ 19 వేరియంట్లను త్వరితంగా గుర్తించేందుకు 17 లేబొరేటరీలను ఏర్పాటు చేస్తున్నట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్ పరిస్థితిపై జరిగిన ఉన్నత స్థాయి మంత్రుల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో వివిధ కోవిడ్ వేరియంట్లను త్వరితగతిన గుర్తించేందుకు ఈ లేబొరేటరీలు ఏర్పాటవుతున్నాయి. ఈ మేరకు ఈ సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలియజేసారు. మంత్రుల బృందం నిర్వహించిన 26వ సమావేశంలో ఈ విధానాలను సరికొత్తగా తీసుకొచ్చారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సింహా తో సింహం లా గర్జించిన బాలయ్య .... !!

తెలుగు లో టాప్ 10 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ పొందిన సినిమాలు ఇవే

ఎన్‌టీఆర్ కొత్తగా ట్రైచేసిన సినిమా.. ఎన్ని అవార్డులో.. !

సెక్యూరిటీ పెంచేసిన మహేష్.. అసలు కారణం అదేనట..?

తరుణ్ ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన సినిమా..

వాళ్ళకి ఫ్రీ ప్రమోషన్ చేస్తా.. పవన్ హీరోయిన్ బంపర్ ఆఫర్!

ఆ హీరోయిన్ పై మనసు పారేసుకున్న సుకుమార్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>