MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani008af9b6-59de-46b0-bcb5-521ddd5ff0c8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani008af9b6-59de-46b0-bcb5-521ddd5ff0c8-415x250-IndiaHerald.jpgవరుసగా రెండు ఫ్లాపుల తర్వాత నానిని మళ్ళీ హీరోగా నిలబెట్టిన సినిమా జెర్సీ. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. క్రికెటర్ కావాలనుకున్న ఒక వ్యక్తి పెళ్లి తర్వాత ఎలా మారాడు, చివరికి ఏమైంది అనేది సినిమా కధ. ఈ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అర్జున్ పాత్రలో నాని యాక్ట్ యాక్టింగ్ చాలా బాగుంది. సారా పాత్రలో కూడా శ్రద్ధా శ్రీనాథ్ ఉన్నంతలో పర్వాలేదనిపించింది. అలా ఈ సినిమా తెలుగులో సూపరAwarded-movies;nani;kumaar;anirudh ravichander;gautham new;gautham;geetha;monica;sathyaraj;sithara;suryadevara nagavamsi;korea, south;2019;cinema;sangeetha;telugu;marriage;jersey;shradda kapoor;arjun 1;sara shrawan;fidaa;chitramజెర్సీ..స్పూర్తి కలిగించి, అవార్డులు సాధించి!జెర్సీ..స్పూర్తి కలిగించి, అవార్డులు సాధించి!Awarded-movies;nani;kumaar;anirudh ravichander;gautham new;gautham;geetha;monica;sathyaraj;sithara;suryadevara nagavamsi;korea, south;2019;cinema;sangeetha;telugu;marriage;jersey;shradda kapoor;arjun 1;sara shrawan;fidaa;chitramTue, 18 May 2021 07:00:00 GMTవరుసగా రెండు ఫ్లాపుల తర్వాత నానిని మళ్ళీ హీరోగా నిలబెట్టిన సినిమా జెర్సీ. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. క్రికెటర్ కావాలనుకున్న ఒక వ్యక్తి పెళ్లి తర్వాత ఎలా మారాడు, చివరికి ఏమైంది అనేది సినిమా కధ. ఈ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అర్జున్ పాత్రలో నాని యాక్ట్ యాక్టింగ్ చాలా బాగుంది. 


సారా పాత్రలో కూడా శ్రద్ధా శ్రీనాథ్ ఉన్నంతలో పర్వాలేదనిపించింది. అలా ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది.. ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో అప్పుడే ఈ సినిమాకు అవార్డు లభిస్తాయి అని అందరూ భావించారు.. మరీ ముఖ్యంగా నాని నటనకు ప్రేక్షకులు ఫిదా కావడంతో ఆయనకు ఉత్తమ నటుడు అవార్డు వస్తుందని కూడా భావించారు. కానీ ప్రేక్షకుల అంచనాలు తప్పాయి. ఉత్తమ తెలుగు సినిమాగా నాని హీరోగా నటించిన ఈ సినిమాను ఎంపిక చేశారు. కానీ నానీకి మాత్రం ఎలాంటి అవార్డు రాలేదు. 


అయితే ఈ సినిమాకి ఎడిటర్ గా చేసిన నవీన్ నూలికి ఉత్తమ ఎడిటర్ గా కూడా జాతీయ అవార్డు దక్కింది. ఈ సినిమాకి అలా రెండు అవార్డులు దక్కాయి. ఇక ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం కూడా దక్కింది.   దాదా సాహెబ్ ఫాల్కే సౌత్ తెలుగు కేటగిరిలో 2019 కి సంబంధించిన అవార్డులలో  ఉత్తమ చిత్రంగా ‘జెర్సీ’ సినిమా అవార్డు కైవసం చేసుకుంది. జెర్సీలో నానికి జోడీగా శ్రద్ధ శ్రీనాథ్, రెబా మోనికా జాన్‌‌లు నటించారు. సత్యరాజ్, రోనిత్ కుమార్, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చగా.. సాను వర్ఘీస్ సినిమాటోగ్రఫీ అందించారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మ‌రో స‌ర్వే ..? ఈసారి ఏం చేస్తారంటే ..

రఘురామ: నడవలేకపోయాడు.. చంపేద్దామనుకున్నారట..?

ఈట‌ల వైపా ? పార్టీనా ? సందిగ్ధంలో నేత‌లు .. కొంద‌రైతే ..

డబుల్ ట్రీట్ సిద్దం చేస్తున్న యంగ్ టైగర్ ?

పవర్ స్టార్ చేసిన తప్పుని మెగాస్టార్ రిపీట్ చేస్తున్నాడా?

వైసీపీ వ్యూహాల‌కు బోల్తాప‌డుతున్న టీడీపీ!

నాగార్జున బాగా బాధించిన ఆ సినిమా ప్లాప్ ఏంటి .. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>