BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news9df5c84d-4a64-4406-b8a9-7e73155fa510-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news9df5c84d-4a64-4406-b8a9-7e73155fa510-415x250-IndiaHerald.jpg బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు తన స్థాయిని పెంచుకున్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, ప్రముఖ హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక శనివారం వీరిద్దరు ఓ షో షూటింగ్ లో పాల్గొనగా షూటింగ్ లో నిక్ ప్రమాదవశాత్తు గాయపడినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలపై నిక్ స్పందించాడు. బైక్ రైడ్ చేస్తుండగా గాయపడినట్లు తెలిపాడు. ఈ ప్రమాదంలో ఓ పక్కటెముక విరిగినట్లు ఆయన తెలిపాడు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు నిక్ జోనస్ వెల్లడించాడు.latest news;priya;priyanka chopra;priyanka;bollywood;hollywood;bike;accident;letterప్రియాంకా చోప్రా భర్తకు యాక్సిడెంట్ ..!ప్రియాంకా చోప్రా భర్తకు యాక్సిడెంట్ ..!latest news;priya;priyanka chopra;priyanka;bollywood;hollywood;bike;accident;letterTue, 18 May 2021 13:38:10 GMT బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు తన స్థాయిని పెంచుకున్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, ప్రముఖ హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక శనివారం వీరిద్దరు ఓ షో షూటింగ్ లో పాల్గొనగా షూటింగ్ లో నిక్ ప్రమాదవశాత్తు గాయపడినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలపై నిక్ స్పందించాడు. బైక్ రైడ్ చేస్తుండగా గాయపడినట్లు తెలిపాడు. ఈ ప్రమాదంలో ఓ పక్కటెముక విరిగినట్లు ఆయన తెలిపాడు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు నిక్ జోనస్ వెల్లడించాడు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సింహా తో సింహం లా గర్జించిన బాలయ్య .... !!

తెలుగు లో టాప్ 10 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ పొందిన సినిమాలు ఇవే

ఎన్‌టీఆర్ కొత్తగా ట్రైచేసిన సినిమా.. ఎన్ని అవార్డులో.. !

సెక్యూరిటీ పెంచేసిన మహేష్.. అసలు కారణం అదేనట..?

తరుణ్ ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన సినిమా..

వాళ్ళకి ఫ్రీ ప్రమోషన్ చేస్తా.. పవన్ హీరోయిన్ బంపర్ ఆఫర్!

ఆ హీరోయిన్ పై మనసు పారేసుకున్న సుకుమార్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>