BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/amarendra-mahanthi0e955b3a-e79b-4d17-b672-d23cb025db0a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/amarendra-mahanthi0e955b3a-e79b-4d17-b672-d23cb025db0a-415x250-IndiaHerald.jpgకరోనాతో ఒడియా ప్రముఖ సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు అమరేంద్ర మహంతి మృతి చెందారు. కొన్నిరోజుల క్రితం వైరస్‌ బారినపడిన ఈయన చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతుండగా ఉదయం తుదిశ్వాస విడిచారు ఒడియాలో ఆయన ఎన్నో సూపర్‌పాటలకు సంగీతం అందించారు. మూడు దశాబ్ధాల ఆయన సినీ ప్రస్తానంలో ప్రేక్షకులను తన సంగీతంతో అలరించారు. ‘భాయ్ హేలా భాగరీ’, ‘బాసుదా’, ‘స్త్రీ’, ‘మగుని రా సగదా’ తదితర ఫేమస్ పాటలను కంపోజ్ చేసి.. ఆయన సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు.అమరేంద్ర మహంతి మృతి సినీ పరిశ్రamarendra mahanthi;geetha;naveen patnaik;odisha;sangeetha;chief minister;music;stree;research and analysis wingమూగబోయిన సంగీత ప్రపంచం..కరోనాతో ప్రముఖ సంగీత దర్శకుడు మృతి..!!మూగబోయిన సంగీత ప్రపంచం..కరోనాతో ప్రముఖ సంగీత దర్శకుడు మృతి..!!amarendra mahanthi;geetha;naveen patnaik;odisha;sangeetha;chief minister;music;stree;research and analysis wingTue, 18 May 2021 17:46:43 GMTకరోనాతో ఒడియా ప్రముఖ సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు అమరేంద్ర మహంతి మృతి చెందారు. కొన్నిరోజుల క్రితం వైరస్‌ బారినపడిన ఈయన చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతుండగా ఉదయం తుదిశ్వాస విడిచారు  ఒడియాలో ఆయన ఎన్నో సూపర్‌పాటలకు సంగీతం అందించారు. మూడు దశాబ్ధాల ఆయన సినీ ప్రస్తానంలో ప్రేక్షకులను తన సంగీతంతో అలరించారు. ‘భాయ్ హేలా భాగరీ’, ‘బాసుదా’, ‘స్త్రీ’, ‘మగుని రా సగదా’ తదితర ఫేమస్ పాటలను కంపోజ్ చేసి.. ఆయన సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు.అమరేంద్ర మహంతి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు. మహంతి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎట్టకేలకు జూడాలను ఆదుకున్న తెలంగాణా ప్రభుత్వం..

డాక్టర్ చేతిలో మోసపోయిన ఎన్టీఆర్.. ఆయన ఎంత మొండి వాడంటే..?

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!

స్టార్ ప్రొడ్యూసర్ తో సాయి పల్లవి ఫైట్ ?... అసలేం జరిగింది?

'ఆహా' ను నిలబెట్టడం కోసం అల్లు అరవింద్ అంత పనిచేస్తున్నాడా..?

నాగార్జునను బాగా బాధించిన ఆ ప్లాప్ సినిమా ఏంటి .. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>