BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/india3b91c2be-c8b5-4878-ac6a-10c65d9b2942-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/india3b91c2be-c8b5-4878-ac6a-10c65d9b2942-415x250-IndiaHerald.jpgభారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో ఓ వైపు ఆక్సిజన్, ఆసుపత్రుల్లో మౌలికవసతులు, పలు ఔషధాల కొరత, మరోవైపు వ్యాక్సిన్ల కొరత వేధిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా భారత్ మరోసారి గొప్పమనసును చాటుకుంది. నేపాల్‌కు అండగా నిలిచేందుకు భారత్‌ ముందుకొచ్చింది. నేపాల్‌కు ఆక్సిజన్ సరఫరా చేయడానికి అంగీకరించింది. అదనపు లిక్విడ్‌ ఆక్సిజన్ ట్యాంకర్లను అందజేస్తామని ఆ దేశంలో ఉన్న భాతర రాయబారి వినయ్‌ మోహన్ క్వత్రా నేపాల్ ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రానున్న 8-INDIA;editor mohan;india;nepal;oxygenమరోసారి గొప్పమనసు చాటుకున్న భారత్..!!మరోసారి గొప్పమనసు చాటుకున్న భారత్..!!INDIA;editor mohan;india;nepal;oxygenTue, 18 May 2021 09:54:00 GMTభారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో ఓ వైపు ఆక్సిజన్, ఆసుపత్రుల్లో మౌలికవసతులు, పలు ఔషధాల కొరత, మరోవైపు వ్యాక్సిన్ల కొరత వేధిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా భారత్ మరోసారి గొప్పమనసును చాటుకుంది.  నేపాల్‌కు అండగా నిలిచేందుకు భారత్‌ ముందుకొచ్చింది. నేపాల్‌కు ఆక్సిజన్ సరఫరా చేయడానికి అంగీకరించింది. అదనపు లిక్విడ్‌ ఆక్సిజన్ ట్యాంకర్లను అందజేస్తామని ఆ దేశంలో ఉన్న భాతర రాయబారి వినయ్‌ మోహన్ క్వత్రా నేపాల్ ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రానున్న 8-10 రోజుల పాటు ఈ సాయం కొనసాగుతుందన్నారు. ఇప్పటికే 2.3 మిలియన్ల కొవిషీల్డ్‌ టీకాలను నేపాల్‌కు అందజేసినట్లు గుర్తుచేశారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సిఎంలను దగ్గర చేసుకోవడానికి మోడీ నానా కష్టాలు...?

కొవిషీల్డ్ తో ర‌క్తం గ‌డ్డ‌క‌డుతుందా.. క‌మిటీ ఏం తేల్చింది?

కొవిడ్ బాధితుల్లో ఎక్కువ‌వుతోన్న ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌లు??

రఘురామ: నడవలేకపోయాడు.. చంపేద్దామనుకున్నారట..?

ఈట‌ల వైపా ? పార్టీనా ? సందిగ్ధంలో నేత‌లు .. కొంద‌రైతే ..

డబుల్ ట్రీట్ సిద్దం చేస్తున్న యంగ్ టైగర్ ?

పవర్ స్టార్ చేసిన తప్పుని మెగాస్టార్ రిపీట్ చేస్తున్నాడా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>