MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-kosam-mega-hero-sahasam81f3860b-6c4f-4649-924b-e390c8873add-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-kosam-mega-hero-sahasam81f3860b-6c4f-4649-924b-e390c8873add-415x250-IndiaHerald.jpgఉప్పెన నిజంగానే ఉప్పెనంత విజయాన్ని మూటగట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాతో ఆరంగేట్రం చేసిన హీరో, హీరోయిన్లకు ఆఫర్లే ఆఫర్లు వస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ధియేటర్లు, షూటింగ్‌లు ఆగిపోయిన ఇబ్బందుల్లో పడిన టాలీవుడ్ ఇండస్ట్రీకు ఉప్పెన సినిమా  నిజంగానే ఓ బూస్టప్. ఉప్పెనంత కలెక్షన్లతో భారీ విజయం సాధించింది సినిమా. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోగా సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్, కన్నడ భామ కృతిశెట్టి తెలుగులో ఆరంగేట్రం చేశారు. సినిమా బంపర్ హిట్ కావడంతో హీరో హీరోయిన్లకు వరుస ఆఫర్లు nagarjuna;venkatesh;kumaar;nagarjuna akkineni;bhama;krish;nageshwara rao akkineni;rakul preet singh;sukumar;kudumu;tollywood;cinema;telugu;arjun reddy;chalo;kannada;love;director;hero;vaishnav tej;romantic;arjun 1;nijam;venky kudumula;reddyనాగార్జున కోసం మెగా హీరో సాహసం...నాగార్జున కోసం మెగా హీరో సాహసం...nagarjuna;venkatesh;kumaar;nagarjuna akkineni;bhama;krish;nageshwara rao akkineni;rakul preet singh;sukumar;kudumu;tollywood;cinema;telugu;arjun reddy;chalo;kannada;love;director;hero;vaishnav tej;romantic;arjun 1;nijam;venky kudumula;reddyTue, 18 May 2021 17:05:00 GMTఉప్పెన నిజంగానే ఉప్పెనంత విజయాన్ని మూటగట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాతో ఆరంగేట్రం చేసిన హీరో, హీరోయిన్లకు ఆఫర్లే ఆఫర్లు వస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ధియేటర్లు, షూటింగ్‌లు ఆగిపోయిన ఇబ్బందుల్లో పడిన టాలీవుడ్ ఇండస్ట్రీకు ఉప్పెన సినిమా  నిజంగానే ఓ బూస్టప్. ఉప్పెనంత కలెక్షన్లతో భారీ విజయం సాధించింది సినిమా. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోగా సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్, కన్నడ భామ కృతిశెట్టి తెలుగులో ఆరంగేట్రం చేశారు. సినిమా బంపర్ హిట్ కావడంతో హీరో హీరోయిన్లకు వరుస ఆఫర్లు వస్తున్నాయి.

హీరోగా నటించిన వైష్ణవ్ తేజ్ అయితే ఉప్పెన విడుదలకు ముందే క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా మొదలు పెట్టేశాడు. రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా త్వరలోనే ఓటిటి లో విడుదలవ్వబోతుంది అని టాక్.ఇక అర్జున్ రెడ్డి సినిమాను తమిళలో తెరకెక్కించిన దర్శకుడు గిరీసాయతో వైష్ణవ్ తేజ్ మరో సినిమా చేస్తున్నాడు. ఏప్రిల్ నెలలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో షుూటింగ్ ప్రస్తుతానికి నిలిచిపోయింది.

 ఇక సుకుమార్  ఆద్వర్యంలో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ కూడా వైష్ణవ్ తేజ్‌తో మరో సినిమా ప్రకటించాడు. ఈ సినిమాను అక్కినేని నాగార్జున  నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ కొత్త గెటప్ లో కనిపించబోతున్నారు అని టాక్. అలాగే ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ ఒక కబడ్డీ ప్లేయర్ పాత్రలో నటించబోతున్నారట. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతుంది. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. మరోవైపు ఛలో, భీష్మ ఫేమ్ వెంకీ కుడుముల సైతం వైష్ణవ్ తేజ్‌తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మొత్తానికి ఉప్పెనంత విజయంతో వైష్ణవ్ బిజీగా మారిపోయాడు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎట్టకేలకు జూడాలను ఆదుకున్న తెలంగాణా ప్రభుత్వం..

డాక్టర్ చేతిలో మోసపోయిన ఎన్టీఆర్.. ఆయన ఎంత మొండి వాడంటే..?

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!

స్టార్ ప్రొడ్యూసర్ తో సాయి పల్లవి ఫైట్ ?... అసలేం జరిగింది?

'ఆహా' ను నిలబెట్టడం కోసం అల్లు అరవింద్ అంత పనిచేస్తున్నాడా..?

నాగార్జునను బాగా బాధించిన ఆ ప్లాప్ సినిమా ఏంటి .. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>