MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/soundarya-82017244-cb1a-4f87-898a-56963a9e7b82-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/soundarya-82017244-cb1a-4f87-898a-56963a9e7b82-415x250-IndiaHerald.jpgతమిళ నటి సౌందర్య నందకుమార్ అందరికి సుపరిచుతురాలే. ఆమె సింగర్‌గా తమిళ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. సూపరస్ సింగర్ 3, 4, 5 షోలో పాల్గొన్నారు. బిగ్‌బాస్ తమిళం 3లో గెస్టుగా వెళ్లారు. ఇక సినిమాల విసయానికి వస్తే కబాలి, మాస్టర్, వణక్కం దా మాఫ్పిల్లీ సినిమాలో నటించింది. soundarya;soundarya;vijay;cinema;police;media;television;tamil;joseph vijay;nandakumar;kabali;dalapathi;master;chitramవేధింపులు బయటపెట్టిన నటి, సింగర్‌ సౌందర్య..!వేధింపులు బయటపెట్టిన నటి, సింగర్‌ సౌందర్య..!soundarya;soundarya;vijay;cinema;police;media;television;tamil;joseph vijay;nandakumar;kabali;dalapathi;master;chitramTue, 18 May 2021 11:00:00 GMTతమిళ నటి సౌందర్య నందకుమార్ అందరికి సుపరిచుతురాలే. ఆమె సింగర్‌గా తమిళ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. సూపరస్ సింగర్ 3, 4, 5 షోలో పాల్గొన్నారు. బిగ్‌బాస్ తమిళం 3లో గెస్టుగా వెళ్లారు. ఇక సినిమాల విసయానికి వస్తే కబాలి, మాస్టర్, వణక్కం దా మాఫ్పిల్లీ సినిమాలో నటించింది. తమిళ నటి సౌందర్య నందకుమార్‌ ఇటీవల కాలంలో పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రలను పోషిస్తు ఆకట్టుకొంటున్నారు.

ఇక తాజాగా దళపతి విజయ్ నటించిన మాస్టర్ చిత్రంలో మంచి పాత్రను పోషించారు. అంతేకాకుండా పలు టెలివిజన్ సీరియల్స్‌లో తనదైన నటనతో ఆకట్టుకొంటున్నారు. తాజాగా ఓ లెక్చరర్‌ను తీవ్రంగా వేధించారు అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇన్ స్టాగ్రామ్ లో తాను లెక్చరర్ అని పరిచయం చేసుకొన్నాడు. నిన్ను చూస్తే నాకు చాలా మూడ్‌ వస్తున్నది. నాతో పడుకొంటావా? నీకు ఏమి కావాలంటే అది ఇస్తా. జస్ట్ నాతో పడుకోవాలి అంటూ నాకు మెసేజ్ పంపాడు. దాంతో నాకు షాక్ తగిలినంత పనైంది అంటూ సౌందర్య నందకుమార్ తెలిపారు.

అయితే ఇన్ స్టాగ్రామ్ లైవ్ ద్వారా తనతో మాట్లాడుతూ.. నాతో పడుకొంటావా? అని అడిగాడు. దాంతో నాకు మైండ్ దిమ్మతిరిగింది. ఏం చెప్పాలో అర్ధం కాని పరిస్థితి. దాంతో ఆయనను గట్టిగా మందలించాను. ఆయనపై కంప్లైట్ చేస్తాను. సమాజంలో గౌరవప్రదమైన ప్రొఫెషన్‌లో ఉన్న ఇలాంటి వారిని వదిలిపెట్టకూడదు అంటూ సౌందర్య నందకుమార్ పేర్కొన్నారు. నాతో అంత అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని ట్రాక్ చేస్తున్నాను.

ఇక సరైన పద్దతిలో నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తాను అని అన్నారు. ఆయన నాతో చేసిన చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ తీశాను. ప్రస్తుతం అతడు నన్ను బ్లాక్ చేశాడు. ఆ లెక్చరర్ పనిచేసే కాలేజి యాజమాన్యానికి కూడా ఫిర్యాదు చేస్తాను అని సౌందర్య నందకుమార్ తెలిపారు. అయితే తనతో అసభ్యంగా ప్రవర్తించిన లెక్చరర్ గురించి సౌందర్య స్పందిస్తూ.. ఇలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిలు ఇలాంటి వారికి సాధ్యమైనంత దూరం ఉండాలి అంటూ సౌందర్య నందకుమార్ సలహాలు, సూచనలను ఇచ్చారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ మరో సంచలన నిర్ణయం..!!

ఆ హీరోయిన్ పై మనసు పారేసుకున్న సుకుమార్..

నెవర్ బిఫోర్ రోల్ లో ప్రభాస్!

తొలి తెలుగు కమెడియన్ ..కార్లు తిరిగిన చోట అనాధ శవం గా

టాలీవుడ్ పేరు నిలబెట్టిన సినిమా.. ఆస్కార్ నామినీ వరకు వెళ్లి..!!

అలా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న విజయ్ దేవరకొండ.. ప్రపంచంలోనే తొలిసారి..!!

కొవిషీల్డ్ తో ర‌క్తం గ‌డ్డ‌క‌డుతుందా.. క‌మిటీ ఏం తేల్చింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>