PoliticsShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-1963a1511b-edee-4379-835b-89adbbe66f4b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-1963a1511b-edee-4379-835b-89adbbe66f4b-415x250-IndiaHerald.jpgప్రపంచంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈ మహమ్మారిని ఎదుర్కునేందుకు ప్రపంచ దేశాలు పలు టీకాలను తయారుచేశాయి. వీటిలో కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్న టీకాల్లో ఫైజర్ ఒకటి. అయితే దీనిని అతి శీతల ప్రదేశాల్లోనే ఉంచాల్సి ఉంది. అంతేకాకుండా దీని వయల్ ఒకసారి బయటికి తీసి మళ్లీ అతి శీతలం ప్రదేశంలో పెట్టినప్పటికీ కేవలం ఐదురోజు..covid-19;canada;european unionఫైజర్ నుంచి తీపి కబురు..ఇక అంత అక్కర్లేదట..ఫైజర్ నుంచి తీపి కబురు..ఇక అంత అక్కర్లేదట..covid-19;canada;european unionTue, 18 May 2021 17:29:00 GMTప్రపంచంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈ మహమ్మారిని ఎదుర్కునేందుకు ప్రపంచ దేశాలు పలు టీకాలను తయారుచేశాయి. వీటిలో కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్న టీకాల్లో ఫైజర్ ఒకటి. అయితే దీనిని అతి శీతల ప్రదేశాల్లోనే ఉంచాల్సి ఉంది. అంతేకాకుండా దీని వయల్ ఒకసారి బయటికి తీసి మళ్లీ అతి శీతలం ప్రదేశంలో పెట్టినప్పటికీ కేవలం ఐదురోజుల మాత్రమే నిల్వ ఉంటుంది. దాంతో ప్రపంచంలో పలు దేశాలు ఫైజర్‌ను అనుమతించడం లేదు. అయితే తాజాగా ఐరోపా మెడిసిన్ ఏజెన్సీ ఓ తీపి కబురును వినిపించింది.


అనేక దేశాల్లో ఫైజర్‌కు అనుమతి రాకపోవడం చాలా బాధాకరం, ఫైజర్‌ను అన్నిదేశాలు వాడుకునే విధంగా సంస్థ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ప్రయోగాల ఫలితంగా వారు విజయం సాధించారు. ఫైజర్ టీకా ఇకపై అన్నిదేశాలకు అందుబాటులోకి వస్తుందని, ప్రతి దేశానికి రవాణా చేసే విధంగా టీకా నిల్వ సామర్థ్యాన్ని అభివృద్ది చేశామని అధికారులు తెలిపారు. ఇకపై ఫైజర్ టీకాను నిల్వ ఉంచేందుకు -80 నుంచి -60 డిగ్రీల శీతల ఉష్ణోగ్రత అక్కర్లేదని, అంతేకాకుండా దీనిని నిల్వ సామర్థ్యాన్ని 30 రోజులకు పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఇప్పటివరకు ఈ టీకాలు కేవలం ఐదు రోజులు మాత్రమే నిల్వ ఉండేవని, దానికి తోడుగా దీనికి కావలసిన అతి శీతల ఉష్ణోగ్రత కారణంగా టీకా రవాణా చేయడం ఇబ్బందిగా మారిందని అన్నారు.



అయితే ఇకపై ప్రపంచ దేశాలకు ఈ ఇబ్బంది ఉండదని, టీకా వయల్స్‌ను ఇకపై 30 రోజుల పాటు ఫ్రిజ్‌లో పెట్టి నిల్వ చేయొచ్చని అధికారులు తెలిపారు. తాజాగా వస్తున్న టీకాలను నిల్వ ఉంచేందుకు కేవలం -15 నుంచి -25 డిగ్రీల ఉష్ణోగ్రత సరిపోతుందని తెలిపారు. అంతేకాకుండా 12-15 సంవత్సరాల పిల్లలకు అందించేందుకు ఫైజర్ సంస్థ తయారుచేసిన టీకాలకు కెనడా దేశం అనుమతి నిచ్చింది. దీంతో ఈ వయస్సు వారికి టీకాలు వేస్తున్న మొట్టమొదటి దేశంగా కెనడా నిలిచింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ బెటర్..ఎందుకంటే..?

డాక్టర్ చేతిలో మోసపోయిన ఎన్టీఆర్.. ఆయన ఎంత మొండి వాడంటే..?

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!

స్టార్ ప్రొడ్యూసర్ తో సాయి పల్లవి ఫైట్ ?... అసలేం జరిగింది?

'ఆహా' ను నిలబెట్టడం కోసం అల్లు అరవింద్ అంత పనిచేస్తున్నాడా..?

నాగార్జునను బాగా బాధించిన ఆ ప్లాప్ సినిమా ఏంటి .. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>