HealthKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/is-black-fungus-deadly-what-is-the-cause-of-the-spread-of-this-virus95e45994-246f-46d7-89e8-ddc2351b0d38-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/is-black-fungus-deadly-what-is-the-cause-of-the-spread-of-this-virus95e45994-246f-46d7-89e8-ddc2351b0d38-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియాలో కరోనా వైరస్ ఏ స్థాయిలో విజృంబిస్తుందో అందరికీ తెలిసిందే. దాదాపుగా అన్నీ రాష్ట్రాలలో కూడా ఈ మహమ్మారి సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉంది. రోజుకు వేల నుండి లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి.ఈ వైరస్ వ్యాప్తికి తోడు ఆక్సిజన్ కొరత కూడా ఉండడంతో మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఇక ఈ వైరస్ తోనే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తుంటే.. ఈ మహమ్మారికి తోడు " బ్లాక్ ఫంగస్ " అనే వైరస్ ప్రజలను భయపెడుతుంది.latest news;andhra pradesh;letter;oxygen;coronavirusబ్లాక్ ఫంగస్ ప్రాణాంతకమా ..? ఈ వైరస్ వ్యాప్తికి కారణం ఆదేనా ?బ్లాక్ ఫంగస్ ప్రాణాంతకమా ..? ఈ వైరస్ వ్యాప్తికి కారణం ఆదేనా ?latest news;andhra pradesh;letter;oxygen;coronavirusTue, 18 May 2021 19:00:00 GMT ప్రస్తుతం ఇండియాలో కరోనా వైరస్ ఏ స్థాయిలో విజృంబిస్తుందో అందరికీ తెలిసిందే. దాదాపుగా అన్నీ రాష్ట్రాలలో కూడా ఈ మహమ్మారి సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉంది. రోజుకు వేల నుండి లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి.ఈ వైరస్ వ్యాప్తికి తోడు ఆక్సిజన్ కొరత కూడా ఉండడంతో మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఇక ఈ వైరస్ తోనే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తుంటే.. ఈ మహమ్మారికి తోడు " బ్లాక్ ఫంగస్ " అనే వైరస్ ప్రజలను భయపెడుతుంది.

ఇప్పటికే ఏపీ లో ఈ బ్లాక్ ఫంగస్ కు సంబంధించిన కేసులు కూడా నమోదు అవుతుడడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ వైరస్ ఎలా వచ్చింది ? ఈ వైరస్ కరోనా నుండి కోలుకున్న వారికి మాత్రమే సోకుతుందా.. ? ఈ వైరస్ ప్రాణాంతకమేనా ? ఒకవేళ ఈ వైరస్ బారిన పడితే చికిత్స ఉందా ? ఇలా ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇక రోజురోజుకూ ఈ వైరస్ కేసులు పెరుగుతుండడంతో వైద్యులు దీనిపై దృష్టి పెట్టారు. ఇక ఈ వైరస్ ముఖ్యంగా కోవిడ్ బాధితుల్లో ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కోవిడ్ బాధితుల్లో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం వల్ల ఈ వైరస్ త్వరగా ఎటాక్ అవుతుందని వైద్యులు చెబుతున్నారు.

అయితే బ్లాక్ ఫంగస్  అనేది అంటూ వ్యాది కాదని, వైరస్ కూడా కాదని ఇది కొంత మందికి మాత్రమే వచ్చే వ్యాధి అని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్ చికిత్స సమయంలో అధికంగా స్టెరాయిడ్ వాడడం, ఆక్సిజన్ అందించే ప్రక్రియలో ఉపయోగించే హ్యూమిడిఫయర్ లో స్టేరైల్ వాటర్ కు బదులు సాధారణ నీటిని ఉపయోగించడంతో ఈ ఫంగస్ ఏర్పడుతుందని చెబుతున్నారు. ఇక బ్లాక్ ఫంగస్ వెంటనే ప్రాణాలు తీసేంత ప్రమాదకర వ్యాధి కానప్పటికి, నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ నుంచి రికవరీ అయిన వారు దీనిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.   ..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ్యాక్సిన్ తీసుకున్న లేడీ సూపర్ స్టార్ ..... !!

ఈటెలకి రియల్ సీన్ చూపిస్తున్నారా... ?

స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట తీవ్ర విషాదం..!!

ఒక్క హిట్టు కోసం ఎదురుచూపు... ?

డాక్టర్ చేతిలో మోసపోయిన ఎన్టీఆర్.. ఆయన ఎంత మొండి వాడంటే..?

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>