BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/telangana-covid19-update26294ee1-2884-4678-87fc-03fd1393b8f7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/telangana-covid19-update26294ee1-2884-4678-87fc-03fd1393b8f7-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో కరోనా క్రమ క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 71,616 నమూనాలను పరీక్షించగా.. 3,892 మందికి పాజిటివ్‌గా వచ్చిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వివరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 48,110 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని బులెటిన్ లో తెలిపింది. కాగా, గత రెండు వారాల నుంచి కొవిడ్‌ కేసులు తగ్గుతున్నాయని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాస్‌ రావు తెలిపారు. కరోనా కట్టడికి తీసుకుంటున్నచర్యలు ఫలితాన్ని ఇస్తున్నాయని ఆయన వెల్లడించారు. కరోనా కట్టడిలో దేశానికి మార్గదర్శిగా తెలంగాణ ఉందనిtelangana;telangana;kavuru srinivasమిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ బెటర్..ఎందుకంటే..?మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ బెటర్..ఎందుకంటే..?telangana;telangana;kavuru srinivasTue, 18 May 2021 18:45:12 GMTతెలంగాణ రాష్ట్రంలో కరోనా క్రమ క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 71,616 నమూనాలను పరీక్షించగా.. 3,892 మందికి పాజిటివ్‌గా వచ్చిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వివరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 48,110 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని బులెటిన్ లో తెలిపింది. కాగా, గత రెండు వారాల నుంచి కొవిడ్‌ కేసులు తగ్గుతున్నాయని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాస్‌ రావు తెలిపారు. కరోనా కట్టడికి తీసుకుంటున్నచర్యలు ఫలితాన్ని ఇస్తున్నాయని ఆయన వెల్లడించారు. కరోనా కట్టడిలో దేశానికి మార్గదర్శిగా తెలంగాణ ఉందని ఆయన తెలిపారు. ఈ రోజు కరోనా కారణంగా 27 మంది మృతి చెందారని, 18 రోజుల్లో 50శాతం కేసులు తగ్గాయని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లోనూ కరోనా చాలా వరకు అదుపులో ఉందని అన్నారు. మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ కరోనా కట్టడిలో మెరుగ్గా ఉందని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం రికవరీ రెటు 90.48 గా ఉందన్నారు. కరోనా మరణాల రేటు 0.56 శాతంగా ఉందని డీహెచ్‌ శ్రీనివాస్‌ రావు వెల్లడించారు. కరోనా పాజిటివ్ రేటు తెలంగాణ వ్యాప్తంగా రోజు రోజు కూ తగ్గుతుందని ఆయన స్పష్టం చేశారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ్యాక్సిన్ తీసుకున్న లేడీ సూపర్ స్టార్ ..... !!

ఈటెలకి రియల్ సీన్ చూపిస్తున్నారా... ?

స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట తీవ్ర విషాదం..!!

ఒక్క హిట్టు కోసం ఎదురుచూపు... ?

డాక్టర్ చేతిలో మోసపోయిన ఎన్టీఆర్.. ఆయన ఎంత మొండి వాడంటే..?

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>