MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-sai-pallavi8be1f61e-c35e-45b7-9842-b2a1fdb9649a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-sai-pallavi8be1f61e-c35e-45b7-9842-b2a1fdb9649a-415x250-IndiaHerald.jpgశేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల భామ సాయి పల్లవి. ఈ ముద్దుగుమ్మ అందంతో పాటు చక్కటి అభినయాన్ని కనబరుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. చూడటానికి అచ్చం తెలుగమ్మాయిలా కనిపించే పల్లవి. తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ..టాప్ హీరోయిన్ రేస్ లో దూసుకుపోతుంది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సాయి పల్లవి సినిమాలు చేస్తుంది. యంగ్ హీరోలు ఏమాత్రం ఛాన్స్ దొరికిన సాయిపల్లవిని హీరోయిన్ గా ఎంపిక చేసుకోవడానికsai pallavi;bhama;sekhar;kamma;telangana;cinema;telugu;tamil;producer;love;director;producer1;heroine;dil;sai pallavi;love story;fidaa;venu udugulaస్టార్ ప్రొడ్యూసర్ తో సాయి పల్లవి ఫైట్ ?... అసలేం జరిగింది?స్టార్ ప్రొడ్యూసర్ తో సాయి పల్లవి ఫైట్ ?... అసలేం జరిగింది?sai pallavi;bhama;sekhar;kamma;telangana;cinema;telugu;tamil;producer;love;director;producer1;heroine;dil;sai pallavi;love story;fidaa;venu udugulaTue, 18 May 2021 16:40:00 GMTశేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల భామ సాయి పల్లవి. ఈ ముద్దుగుమ్మ అందంతో పాటు చక్కటి అభినయాన్ని కనబరుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. చూడటానికి అచ్చం తెలుగమ్మాయిలా కనిపించే పల్లవి. తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ..టాప్ హీరోయిన్ రేస్ లో దూసుకుపోతుంది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సాయి పల్లవి సినిమాలు చేస్తుంది. యంగ్ హీరోలు ఏమాత్రం ఛాన్స్ దొరికిన సాయిపల్లవిని హీరోయిన్ గా ఎంపిక చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

 తాను ఎంచుకున్న సినిమాల ద్వారా మంచి నటిగా పాత్రకు తగ్గట్లు హావ భావాలను చక్కగా ప్రదర్శించగల భామగా పేరు తెచ్చుకుంది. అయితే సాయి పల్లవి కి ఒక స్టార్ ప్రొడ్యూసర్ తో గోడవయ్యింది అని టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు దిల్ రాజు అని అనుకుంటున్నారు. దానికి కారణం ఆయన తీసిన శ్రీనివాసకల్యాణం సినిమాలో హీరోయిన్ గా మొదట సాయి పల్లవి ని అడిగారట. ఆమె ఆ సినిమాని రిజెక్ట్ చేసింది . ఆ తర్వాత దిల్ రాజు ఇంకొక సినిమాలో ఆమె నటించలేదు.దీనివల్ల వీరి ఇద్దరికి గోడవయ్యింది అని టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది. అయితే చాలావరకు సినిమాలు సాయి పల్లవి దగ్గరికి రాకుండానే రిజెక్ట్ చేసింది అనే టాక్ వస్తుంది అని దానితో ఇలాంటి రూమర్స్ ఎక్కువైపోతున్నాయి అని ఆమె సన్నిహితులు అంటున్నారు.

ఇక ఈ భామ ప్రస్తుతం తెలుగులో ‘విరాట పర్వం’ అనే సినిమాను చేస్తోంది. ఈ సినిమాను  నీది నాది ఒకే కథ ఫేమ్‌ వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో నక్సలైట్స్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది.  ఈ సినిమాలో సాయిపల్లవి పేదింటి యువతిగా కనిపించనున్నది. అలాగే మరో సారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇజ్రాయిల్ - పాలస్తీనా-మోదీ.. అందరూ అవాక్?

డాక్టర్ చేతిలో మోసపోయిన ఎన్టీఆర్.. ఆయన ఎంత మొండి వాడంటే..?

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!

'ఆహా' ను నిలబెట్టడం కోసం అల్లు అరవింద్ అంత పనిచేస్తున్నాడా..?

నాగార్జునను బాగా బాధించిన ఆ ప్లాప్ సినిమా ఏంటి .. ?

బుల్లితెరపై నటించే ఈ 12 మంది హీరయిన్ల వయసు ఎంతో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>