BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/priya-punia10ac0484-cba9-470e-80e9-18fb83068c41-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/priya-punia10ac0484-cba9-470e-80e9-18fb83068c41-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి అందరి జీవితాలను తలకిందులు చేస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎందరో కరోనా మహమ్మారికి బలవుతూ వస్తున్నారు. ఈ మహమ్మారి పలువురు క్రికెటర్ల ఇళ్లలో విషాదాలు నింపుతూ వస్తుంది. తాజాగా టీమిండియా మహిళా క్రికెటర్‌ ప్రియా పూనియా తల్లి కరోనా కాటుకు బలైపోయారు.టీమిండియా మహిళా క్రికెటర్ ప్రియా పూనియా తల్లి కరోనాకు చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయాన్ని ప్రియా పూనియా స్వయంగా వెల్లడించింది.తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయానని ప్రియా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మ జ్ఞాపకాలు ఎప్పుడూ పpriya punia;priya;jeevitha rajaseskhar;rakshita;coronavirusటీమిండియా క్రికెటర్ తల్లి కరోనాతో మృతి..!!టీమిండియా క్రికెటర్ తల్లి కరోనాతో మృతి..!!priya punia;priya;jeevitha rajaseskhar;rakshita;coronavirusTue, 18 May 2021 15:08:52 GMTకరోనా మహమ్మారి అందరి జీవితాలను తలకిందులు చేస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎందరో కరోనా మహమ్మారికి బలవుతూ వస్తున్నారు. ఈ మహమ్మారి పలువురు క్రికెటర్ల ఇళ్లలో విషాదాలు నింపుతూ వస్తుంది. తాజాగా టీమిండియా మహిళా క్రికెటర్‌ ప్రియా పూనియా తల్లి కరోనా కాటుకు బలైపోయారు.టీమిండియా మహిళా క్రికెటర్ ప్రియా పూనియా తల్లి కరోనాకు చికిత్స పొందుతూ మరణించారు.
ఈ విషయాన్ని ప్రియా పూనియా స్వయంగా వెల్లడించింది.తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయానని ప్రియా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మ జ్ఞాపకాలు ఎప్పుడూ పదిలంగానే ఉంటాయని తెలిపింది. కరోనా వైరస్ చాలా ప్రమాదకరమైందని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతికదూరం పాటిస్తూ, సురక్షితంగా ఉండాలని ప్రియా పూనియా సూచించింది



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణను వణికిస్తున్న బ్లాక్‌ ఫంగస్.. ఒక్కరోజే ముగ్గురి మృతి..!!

చిరంజీవి అక్క గా నటించిన ఈ నటిని గుర్తు పట్టారా..?

దూకుడు తో దుమ్మురేపిన సూపర్ స్టార్ ..... !!

అప్పట్లో స్టార్ హీరోలకు సైతం గట్టిపోటీ ఇచ్చిన నటి..

తెలుగు లో టాప్ 10 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ పొందిన సినిమాలు ఇవే

ఎన్‌టీఆర్ కొత్తగా ట్రైచేసిన సినిమా.. ఎన్ని అవార్డులో.. !

సెక్యూరిటీ పెంచేసిన మహేష్.. అసలు కారణం అదేనట..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>