MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodf992323e-6f4a-4dff-8056-0979d88dca3f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodf992323e-6f4a-4dff-8056-0979d88dca3f-415x250-IndiaHerald.jpgసంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పార్క్ అంటూ ఓటీటీని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. లాంచ్ చేసింది ఆయనే కానీ దీని వెనుక ఉన్నది మరో వ్యాపార వేత్త. ఈ నెల 15న స్పార్క్ ఓటీటీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సంస్థ అధినేత సాగ‌ర్ మాచ‌నూరు ఇప్పటిదాకా పరిచయం లేని కథనాలు, ఆసక్తి రేకెత్తించే విషయాలే వేదికగా తాము ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నట్టు కూడా ప్రకటించారు. కానీ వారు చెప్పినంత కంటెంట్ మాత్రం కనిపించడం లేదు. ఇప్పటి దాకా ఈ ఓటీటీలో ఎక్స్ క్లూజివ్ ఏదైనా ఉందా ? అంటే అది వర్మ డీ కంపెనీ మాత్రమే. నిజానికి వర్మtollywood;ram gopal varma;jeevitha rajaseskhar;ram pothineni;ram madhav;cinema theater;central government;research and analysis wing;wantedతుస్సు మనిపించిన వర్మ ఓటీటీ!తుస్సు మనిపించిన వర్మ ఓటీటీ!tollywood;ram gopal varma;jeevitha rajaseskhar;ram pothineni;ram madhav;cinema theater;central government;research and analysis wing;wantedTue, 18 May 2021 13:00:00 GMTసంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పార్క్ అంటూ ఓటీటీని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. లాంచ్ చేసింది ఆయనే కానీ దీని వెనుక ఉన్నది మరో వ్యాపార వేత్త. ఈ నెల 15న స్పార్క్ ఓటీటీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సంస్థ అధినేత సాగ‌ర్ మాచ‌నూరు ఇప్పటిదాకా పరిచయం లేని కథనాలు, ఆసక్తి రేకెత్తించే విషయాలే వేదికగా తాము ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నట్టు కూడా ప్రకటించారు. కానీ వారు చెప్పినంత కంటెంట్ మాత్రం కనిపించడం లేదు. 



ఇప్పటి దాకా ఈ ఓటీటీలో ఎక్స్ క్లూజివ్ ఏదైనా ఉందా ? అంటే అది వర్మ డీ కంపెనీ మాత్రమే.  నిజానికి వర్మ గత సంవత్సరం లాక్ డౌన్ టైమ్ లో కూడా ఓటీటీలో సినిమాలు రిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈసారి కూడా స్పార్క్ అంటూ ముందుకొచ్చారు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం జీవిత కథ ఆధారంగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన డీ కంపెనీ స్ట్రీమింగ్ తో ఈ ఓటీటీకి శ్రీకారం చుట్టారు. 



అయితే సాగర్ కి చెందిన ఒటీటీ అయినా సరే ఇది వర్మదే అనే ప్రచారం జరుగుతోంది. యూకే కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇంక్రివెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ డెవలప్ చేసిన ఈ స్పార్క్ ఓటీటీలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏకంగా ఓ థియేటర్ ను అద్దెకు తీసుకున్నారు. ఈ థియేటర్ లో వర్మకు చెందిన అన్ని రకాల సినిమాలు స్ట్రీమ్ కానున్నాయి. ఇక వర్మ డీ కంపెనీ నిరాశపరచడంతో పాటు మరో ఎక్స్ క్లూజివ్ కంటెంట్ ఏదీ లేకపోవడం కూడా సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు నిరాశ పడ్డారు. పెద్ద హైప్ ఇచ్చి వర్మ తుస్సుమనిపించాడు అని వాపోతున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

లేడి గెటప్ లో మెప్పించి.. అవార్డు గెలుచుకున్న రాజేంద్రప్రసాద్..!

ఎన్‌టీఆర్ కొత్తగా ట్రైచేసిన సినిమా.. ఎన్ని అవార్డులో.. !

సెక్యూరిటీ పెంచేసిన మహేష్.. అసలు కారణం అదేనట..?

తరుణ్ ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన సినిమా..

వాళ్ళకి ఫ్రీ ప్రమోషన్ చేస్తా.. పవన్ హీరోయిన్ బంపర్ ఆఫర్!

ఆ హీరోయిన్ పై మనసు పారేసుకున్న సుకుమార్..

నెవర్ బిఫోర్ రోల్ లో ప్రభాస్!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>