PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandifd180361-e9f4-4ba0-8fb3-07859aa09d6f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandifd180361-e9f4-4ba0-8fb3-07859aa09d6f-415x250-IndiaHerald.jpgతెలంగాణలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు కాస్త ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈటెల రాజేందర్ భూకబ్జాలు చేశారా లేదా అనే దానిపై స్పష్టత రావడం లేదు. ఈటెల రాజేందర్ కు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ కాస్త ఎక్కువగా జోక్యం చేసుకున్నారు. అయితే ఈటెల రాజేందర్ విషయంలో సీఎం కేసీఆర్ కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తునారు అనే అంశం కూడా కొంతమంది ఎక్కువగా హైలెట్ చేస్తున్నారు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈటెల రాజేందర్ ను టార్గెట్ చేయడం ద్వారా టిఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడే అవకాశాలుంటాయి. ఈటెల రbandi sanjat,etala,trs,bjp,ta;kcr;bharatiya janata party;mudiraj;huzur nagar;chief minister;parliment;minister;letter;karimnagar;etela rajender;partyఈటెల కోసం త్యాగం చేస్తా అంటున్న బండి సంజయ్...?ఈటెల కోసం త్యాగం చేస్తా అంటున్న బండి సంజయ్...?bandi sanjat,etala,trs,bjp,ta;kcr;bharatiya janata party;mudiraj;huzur nagar;chief minister;parliment;minister;letter;karimnagar;etela rajender;partyTue, 18 May 2021 10:07:59 GMTతెలంగాణలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు కాస్త ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈటెల రాజేందర్ భూకబ్జాలు చేశారా లేదా అనే దానిపై స్పష్టత రావడం లేదు. ఈటెల రాజేందర్ కు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ కాస్త ఎక్కువగా జోక్యం చేసుకున్నారు. అయితే ఈటెల రాజేందర్ విషయంలో సీఎం కేసీఆర్ కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తునారు అనే అంశం కూడా కొంతమంది ఎక్కువగా హైలెట్ చేస్తున్నారు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈటెల రాజేందర్ ను టార్గెట్ చేయడం ద్వారా టిఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడే అవకాశాలుంటాయి.

ఈటెల రాజేందర్ బిసి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఆయన విషయంలో తెలంగాణలో ముదిరాజ్ సామాజిక వర్గం కాస్త పట్టుదలగా వెళ్లే అవకాశం కూడా ఉండవచ్చు. ఇతర పార్టీల నాయకులు కూడా ఆయనను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు తీవ్రస్థాయిలో కష్టపడుతున్న సంగతి కూడా స్పష్టంగా అర్థం అవుతుంది. మరి ఈటెల రాజేంద్ర వాళ్ళ వైపు చూస్తున్నారా లేదా అనే దానిపై స్పష్టత రావడం లేదు. అయితే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈటెల రాజేందర్ కోసం రంగంలోకి దిగినట్టు స్పష్టంగా అర్థమవుతుంది.

ఈటెల రాజేందర్ ను బిజెపి  లోకి తీసుకు వెళ్లేందుకు ఆయన తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు అనే వార్తలు వినపడుతున్నాయి. ఈటెల రాజేందర్ బిజెపి లోకి వస్తే ఆయనకు కచ్చితంగా కీలక పదవి ఇస్తామని కూడా వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నుంచి అవకాశం కల్పిస్తామని కూడా బండి సంజయ్ హామీ ఇచ్చినట్టుగా సమాచారం. మరి ఈ అంశానికి సంబంధించి ఏ అడుగుపడుతుంది ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిస్థితులు మాత్రం తెలంగాణలో కాస్త ఆసక్తిని రేపుతున్నాయి. రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీని ఇప్పుడు భారతీయ జనతాపార్టీ దెబ్బ కొట్టే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్ పేరు నిలబెట్టిన సినిమా.. ఆస్కార్ నామినీ వరకు వెళ్లి..!!

కొవిషీల్డ్ తో ర‌క్తం గ‌డ్డ‌క‌డుతుందా.. క‌మిటీ ఏం తేల్చింది?

కొవిడ్ బాధితుల్లో ఎక్కువ‌వుతోన్న ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌లు??

రఘురామ: నడవలేకపోయాడు.. చంపేద్దామనుకున్నారట..?

ఈట‌ల వైపా ? పార్టీనా ? సందిగ్ధంలో నేత‌లు .. కొంద‌రైతే ..

డబుల్ ట్రీట్ సిద్దం చేస్తున్న యంగ్ టైగర్ ?

పవర్ స్టార్ చేసిన తప్పుని మెగాస్టార్ రిపీట్ చేస్తున్నాడా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>