LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/chironji-health-benifitsbaf46ea9-ed82-43f4-9d8d-ccc6427dff6c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/chironji-health-benifitsbaf46ea9-ed82-43f4-9d8d-ccc6427dff6c-415x250-IndiaHerald.jpgమనుషులను అనేక ఇబ్బందులకు గురి చేసేది మాత్రం జలుబు.. జ్వరం వచ్చినా తట్టుకోగలం కానీ, జలుబు వస్తే అస్సలు చేతకాదు.. తలనొప్పి, ముక్కు దిబ్బడ , నీరసం, ఒంట్లో వికారం ఇలా ఒకటేమిటి అన్ని రకాల జబ్బులు జలుబుతో లీనమై ఉంటాయి. అయితే ఇంట్లో ఉండే వాటితో జలుబు, దాంతో పాటుగా వచ్చే నీరసం తగ్గాలంటే కొన్ని ఇంటి చిట్కాలు పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు. అవేంటో ఒకసారి చూసేద్దాం..chironji health benifits;women;manu;maya;vitamin c;dry fruits;vitamin;ulcer;protiens;aqua;stree;protein;shakti;coronavirusవీటితో ఇలా చేస్తే చిటికెలో నీరసం మాయం.. !వీటితో ఇలా చేస్తే చిటికెలో నీరసం మాయం.. !chironji health benifits;women;manu;maya;vitamin c;dry fruits;vitamin;ulcer;protiens;aqua;stree;protein;shakti;coronavirusTue, 18 May 2021 19:00:00 GMTమనుషులను అనేక ఇబ్బందులకు గురి చేసేది మాత్రం జలుబు.. జ్వరం వచ్చినా తట్టుకోగలం కానీ, జలుబు వస్తే అస్సలు చేతకాదు.. తల నొప్పి, ముక్కు దిబ్బడ , నీరసం, ఒంట్లో వికారం ఇలా ఒకటేమిటి అన్ని రకాల జబ్బులు జలుబు తో లీనమై ఉంటాయి. అయితే ఇంట్లో ఉండే వాటి తో జలుబు, దాంతో పాటుగా వచ్చే నీరసం తగ్గాలంటే కొన్ని ఇంటి చిట్కాలు పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు. అవేంటో ఒకసారి చూసేద్దాం..


చిరోంజి పేరు మీరు వినే ఉంటారు. చిరోంజి వల్ల అనేక రకాల బెనిఫిట్స్ ని మీరు పొందొచ్చు. చిరోంజి అనేది ఒక డ్రై ఫ్రూట్. ఎక్కువగా స్వీట్స్ లో ఉపయోగిస్తూ ఉంటారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంటోంది. ఒక వైపు కరోనా.. మరొక వైపు వర్షాల కారణంగా అనేక మంది జలుబు తో బాధ పడుతున్నారు. అదే విధంగా రోగ నిరోధక శక్తి ని పెంపొందించు కోవడానికి కూడా చిట్కాలని పాటిస్తున్నారు. చిరోంజి వల్ల ఎన్నో లాభాలు మీరు పొందొచ్చు. వీటివల్ల స్త్రీ సమస్యలు కూడా దూరం అవుతాయని నిపుణులు అంటున్నారు.. ఇది రోగ నిరోధక శక్తి ని పెంపొందిస్తుంది కూడా ఉపయోగ పడుతుంది.


చిరోంజి లో ప్రోటీన్స్ కూడా ఉంటాయి. అదే విధంగా ఇందులో విటమిన్ బి మరియు విటమిన్ సి కూడా ఉంటాయి. అమైనో ఆసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. దాంతో కడుపు చాలా చల్లగా ఉంటుంది. చిరోంజీ తో పొడి చేసుకుని పాల లో కలుపుకుని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. జలుబు ని ఇట్టే తరిమికొడుతుంది, నీరసం కూడా చిరోంజి మాయం చేస్తుంది. చిరోంజి లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. అల్సర్ మొదలైన అనారోగ్య రుగ్మతలు కూడా ఇట్లే నయం అవుతాయి..







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేజ్రీవాల్, జగన్ బాటలోనే కేసీఆర్.. అదొక్కటేగా దారి..?

ఈటెలకి రియల్ సీన్ చూపిస్తున్నారా... ?

స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట తీవ్ర విషాదం..!!

ఒక్క హిట్టు కోసం ఎదురుచూపు... ?

డాక్టర్ చేతిలో మోసపోయిన ఎన్టీఆర్.. ఆయన ఎంత మొండి వాడంటే..?

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>