PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/remdesivir-vijayawada-corona-virusb4abeaea-74dd-4c2d-bbc9-2b74e6bd1db0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/remdesivir-vijayawada-corona-virusb4abeaea-74dd-4c2d-bbc9-2b74e6bd1db0-415x250-IndiaHerald.jpgకరోనా మందుల విషయంలో ఇప్పుడు కొందరు అనుసరిస్తున్న వైఖరి ఆందోళన కలిగిస్తుంది. కనీస మానవత్వం లేకుండా కొందరు ఇష్టం వచ్చినట్టుగా అమ్ముతున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసులు సీరియస్ గా ఉన్నా సరే కొందరు మాత్రం ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక తాజాగా రెమిడెసివిర్ ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసారు. 5 రెమిడెసివిర్ ఇంజక్షను లక్షా యాభై వేలకు విక్రయానికి పెట్టిన నలుగురుని కృష్ణా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఈ విషయాన్ని మీడియాకRemdivisir,police,ap;krishna river;mandula;district;police;car;krishna district;coronavirusకృష్ణా జిల్లా పోలీసులు తాట తీస్తున్నారుగా...?కృష్ణా జిల్లా పోలీసులు తాట తీస్తున్నారుగా...?Remdivisir,police,ap;krishna river;mandula;district;police;car;krishna district;coronavirusTue, 18 May 2021 17:10:00 GMTకరోనా మందుల విషయంలో ఇప్పుడు కొందరు అనుసరిస్తున్న వైఖరి ఆందోళన కలిగిస్తుంది. కనీస మానవత్వం లేకుండా కొందరు ఇష్టం వచ్చినట్టుగా అమ్ముతున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసులు సీరియస్ గా ఉన్నా సరే కొందరు మాత్రం ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక తాజాగా రెమిడెసివిర్ ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసారు. 5 రెమిడెసివిర్ ఇంజక్షను లక్షా యాభై వేలకు విక్రయానికి పెట్టిన నలుగురుని కృష్ణా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కృష్ణా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు  ఈ విషయాన్ని మీడియాకు వివరించారు. కరోనా సోకిన ప్రజల  ప్రాణ భయాన్ని అవకాశంగా మార్చుకుంటున్నారు అని ఆయన తెలిపారు. రెమిడెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో పది రెట్లు అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అని ఆయన మండిపడ్డారు. అక్రమార్కులు కరోనా వైరస్ పేరిట లాభార్జనే ధ్యేయంగా అడ్డదారులకు తెగబడుతున్నారు అని మీడియాకు వివరించారు. కరోనా వైరస్ చికిత్సలో ప్రధాన పాత్ర పోషిస్తున్న " రెమిడెసివిర్ " ఇంజక్షన్లను బాధితులకు ఇవ్వకుండా మళ్లిస్తున్నారు అని మీడియాకు తెలిపారు.

ప్రైవేట్ హాస్పిటల్ లో పనిచేస్తున్న సాయిబాబు, స్టాఫ్ నర్సు రుక్మీణీకి 5 ఇంజక్షన్లను ఒకొక్కటి 10 వేల రూపాయల చొప్పున విక్రయించాడు అని తెలిపారు. రుక్మిణీ ఆ ఇంజక్షన్లను తనకు పరిచయం వున్న గోపిరాజు , మెహన్ రావు అనే వ్యక్తి 5 ఇంజక్షన్లను ఒకొక్కటీ 25 వేల రూపాయల చొప్పున విక్రయించింది అని ఆయన తెలిపారు. వారు మచిలీపట్నంకు చెందిన ఒక వ్యక్తికి ఒక్కో ఇంజక్షన్ 30 వేల రూపాయల చొప్పున 1,50,000 / -రూలకు ఒప్పందం కుదుర్చుకున్నారు  అని వెల్లడించారు. తనిఖీ చేస్తుండగా  కారులో 5 రెమిడెసివిర్ ఇంజక్షన్ల ను గుర్తించి స్వాధీనం చేసుకున్నాం అని అన్నారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి , కారును సీజ్ చేశాం అని ఎస్పీ మీడియాకు వివరించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఒక్క హిట్టు కోసం ఎదురుచూపు... ?

డాక్టర్ చేతిలో మోసపోయిన ఎన్టీఆర్.. ఆయన ఎంత మొండి వాడంటే..?

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!

స్టార్ ప్రొడ్యూసర్ తో సాయి పల్లవి ఫైట్ ?... అసలేం జరిగింది?

'ఆహా' ను నిలబెట్టడం కోసం అల్లు అరవింద్ అంత పనిచేస్తున్నాడా..?

నాగార్జునను బాగా బాధించిన ఆ ప్లాప్ సినిమా ఏంటి .. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>