MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevia2374609-5566-41e0-992d-0c02371f7ec9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevia2374609-5566-41e0-992d-0c02371f7ec9-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీలో రికార్డులకు కేరాఫ్ అడ్రస్, రివార్డులకు పర్మినెంట్ అడ్రస్ మెగాస్టార్ చిరంజీవి.. చేసిన ప్రతి సినిమా ద్వారా ఏదో ఒక రికార్డు నెలకొల్పుతూ నే ఉండేవారు మెగా స్టార్.. హీరోగా ఎన్నో రికార్డులను సెట్ చేసిన చిరంజీవి కొన్ని సినిమాలను కూడా రిజెక్ట్ చేసి ఆ విషయంలో కూడా ఓ రికార్డును క్రియేట్ చేశారు.. ఆ సినిమాలు ఏంటో, ఎందుకు రిజెక్ట్ చేశాడు.. దానికి కారణం ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.. chiranjeevi;chiranjeevi;pooja hegde;ram gopal varma;sridevi kapoor;suresh;adhithya;geetha;krishna;puri jagannadh;ram pothineni;sujeeth;cinema;hollywood;director;thief;heroine;donga;vమెగాస్టార్ రిజెక్ట్ చేసిన సినిమాలు ..లెక్క తెలిస్తే .. !మెగాస్టార్ రిజెక్ట్ చేసిన సినిమాలు ..లెక్క తెలిస్తే .. !chiranjeevi;chiranjeevi;pooja hegde;ram gopal varma;sridevi kapoor;suresh;adhithya;geetha;krishna;puri jagannadh;ram pothineni;sujeeth;cinema;hollywood;director;thief;heroine;donga;vTue, 18 May 2021 13:00:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీలో రికార్డులకు కేరాఫ్ అడ్రస్, రివార్డులకు పర్మినెంట్ అడ్రస్ మెగాస్టార్ చిరంజీవి.. చేసిన ప్రతి సినిమా ద్వారా ఏదో ఒక రికార్డు నెలకొల్పుతూ నే ఉండేవారు మెగా స్టార్.. హీరోగా ఎన్నో రికార్డులను సెట్ చేసిన చిరంజీవి కొన్ని సినిమాలను కూడా రిజెక్ట్ చేసి ఆ విషయంలో కూడా ఓ రికార్డును క్రియేట్ చేశారు.. ఆ సినిమాలు ఏంటో, ఎందుకు రిజెక్ట్ చేశాడు.. దానికి కారణం ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం..

మెగాస్టార్ చిరంజీవి పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ని ఓ సినిమాని రిజెక్ట్ చేశాడట.. రాజకీయాల్లోకి వెళ్లి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే టైం లో తన 150 వ సినిమాని పూరి జగన్నాథ్ తో చేయాలనుకొని దాన్ని రిజెక్ట్ చేశాడు.. దానికి టైటిల్ కూడా అనుకున్నారు.. ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. కానీ సినిమా మాత్రం పట్టాలెక్కలేదు.. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో అప్పట్లో భూలోక వీరుడు అనే జానపద మూవీ ని ప్రారంభించి కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి తప్పించి తప్పుకున్నారు చిరు.. రామ్ గోపాల్ వర్మ తో కూడా ఓ సినిమా అనౌన్స్ చేసి కొంత షూటింగ్ అయిన తర్వాత మధ్యలోనే ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు మెగా స్టార్.. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడం ఆయన నష్టాన్ని తర్వాత సినిమాలతో చిరంజీవి పూర్తి చేశాడు..

హాలీవుడ్ డైరెక్టర్, సురేష్ కృష్ణ సంయుక్త దర్శకత్వంలో ప్రారంభమైన గజదొంగ అనే హాలీవుడ్ మూవీ మొదలైనా కూడా ముందుకు వెళ్ళలేదు.. నాగార్జునతో నేనున్నాను అనే సినిమా చేసిన దర్శకుడు వి.ఎన్ ఆదిత్య తో చిరంజీవి సినిమా అనుకున్న ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది.. శ్రీదేవి స్వీయ నిర్మాణంలో లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వజ్రాల దొంగ అనే సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అవ్వగా ఆ ప్రాజెక్ట్ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది.. కోదండరామిరెడ్డి దర్శకత్వంలోనే దివ్యభారతి హీరోయిన్ గా మరో సినిమాని కూడా క్యాన్సిల్ చేశాడు చిరంజీవి.. ఈ సినిమా క్లైమాక్స్ సరిగా కుదరకపోవడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్టు వార్తలు వచ్చాయి.. ఈమధ్య వి వినాయక్, సుజిత్ సినిమాలను కూడా రిజెక్ట్ చేశాడు చిరంజీవి..




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

14 ప్రాంతీయ భాషల్లో ‘కోవిన్‌’..!!

ఎన్‌టీఆర్ కొత్తగా ట్రైచేసిన సినిమా.. ఎన్ని అవార్డులో.. !

సెక్యూరిటీ పెంచేసిన మహేష్.. అసలు కారణం అదేనట..?

తరుణ్ ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన సినిమా..

వాళ్ళకి ఫ్రీ ప్రమోషన్ చేస్తా.. పవన్ హీరోయిన్ బంపర్ ఆఫర్!

ఆ హీరోయిన్ పై మనసు పారేసుకున్న సుకుమార్..

నెవర్ బిఫోర్ రోల్ లో ప్రభాస్!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>