BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/geetha-reddyf4e0eabc-d07e-4844-b656-9832eeaf37c8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/geetha-reddyf4e0eabc-d07e-4844-b656-9832eeaf37c8-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి సామాన్యులనే కాదు సెలబ్రిటీ లను, రాజకీయ నాయకులను సైతం వదలడం లేదు. ఇక తాజాగా మాజీ మంత్రి మరియు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అయినా గీత రెడ్డి మరియు ఆమె భర్త కి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. ఆదివారం రోజు ఈ దంపతులకు కరోనాgeetha reddy;geetha;congress;minister;husband;reddy;partyమాజిమంత్రి గీతారెడ్డి దంపతులకు కరోనామాజిమంత్రి గీతారెడ్డి దంపతులకు కరోనాgeetha reddy;geetha;congress;minister;husband;reddy;partyMon, 17 May 2021 08:21:15 GMTకరోనా మహమ్మారి సామాన్యులనే కాదు సెలబ్రిటీ లను, రాజకీయ నాయకులను సైతం వదలడం లేదు. ఇక తాజాగా మాజీ మంత్రి మరియు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అయినా గీత రెడ్డి మరియు ఆమె భర్త కి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. ఆదివారం రోజు ఈ దంపతులకు కరోనా అని పరీక్షల అనంతరం తేలింది. ప్రస్తుతం వీరి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఇద్దరు కూడా ఐసొలేషన్లోనే ఉన్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణాలో లాక్ డౌన్ అనంతరం కేసుల ఉదృతి కాస్త నెమ్మదించింది. గడిచిన 24 గంటలలో 3 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో బ్లాక్ ఏపీలో బ్లాక్ ఫంగ‌స్ కేసులు...ఆ జిల్లాలోనే ఎక్కువ‌

షుగర్ వ్యాధిగ్రస్తుల్లో బ్లాక్ ఫంగస్ భయం..

టాలీవుడ్ లో టాప్ టెన్ డిజాస్టర్ మూవీస్ ఇవే!

రౌడీ హీరోతో మహేష్ హీరోయిన్ ?

మే 17వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?

గుంటూరు జిల్లా జైల్లో రఘురామకృష్ణంరాజు ఖైదీ no.. 3468

ఆ కమెడియన్ భార్య అందం ముందు హీరోయిన్స్ కూడా చాలారట. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>