BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/raghurama-baildf010f2a-b4b3-4b35-b917-12f5b0b01bb6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/raghurama-baildf010f2a-b4b3-4b35-b917-12f5b0b01bb6-415x250-IndiaHerald.jpgన‌ర్సాపురం పార్ల‌మెంటు స‌భ్యుడు రాఘురామ కృష్ణంరాజు కేసు ఆస‌క్తిక‌రంగా మారింది. సుప్రీంకోర్టులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. రఘురాజును ఆసుపత్రికి తరలించడంపై మధ్యాహ్నం ఒంటిగంటకు తుది ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది.raghurama bail;krishna;raghu;ramakrishna;andhra pradesh;mp;thursday;court;kingRaghuRama Bail: విచారణ వాయిదా..!!RaghuRama Bail: విచారణ వాయిదా..!!raghurama bail;krishna;raghu;ramakrishna;andhra pradesh;mp;thursday;court;kingMon, 17 May 2021 12:44:05 GMTన‌ర్సాపురం పార్ల‌మెంటు స‌భ్యుడు రాఘురామ కృష్ణంరాజు కేసు ఆస‌క్తిక‌రంగా మారింది. సుప్రీంకోర్టులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.  బెయిల్ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. రఘురాజును ఆసుపత్రికి తరలించడంపై మధ్యాహ్నం ఒంటిగంటకు తుది ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క్రేజీ కాంబోలో వచ్చిన మహేష్ సినిమా.. మరీ అలా బోల్తా కొట్టిందేంటి..?

'ప్లాస్మా’ థెరపీతో ప్రయోజనం లేదా..?

ఎలా మారినా క్రేజ్ మాత్రం తగ్గట్లేలే : ఆమె గ్లామర్ కి ఉన్న పవర్ అటువంటిది మరి ..... ??

సర్కారు వారి భారీ ట్రీట్.. ఫ్యాన్స్‌కు పండగే..?

పదే పదే అదే తప్పు చేస్తున్న నాగార్జున..

ప్లాన్ బీ అంటున్న మెగా పవర్ స్టార్... ?

2డీజీ ఔషధం మార్కెట్లోకి విడుదల..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>