MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pujaea1f865f-f53e-4cdb-91ea-35bfabc401f5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pujaea1f865f-f53e-4cdb-91ea-35bfabc401f5-415x250-IndiaHerald.jpgటాలీవుడ్, బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ మంచి హిట్స్ అందుకుంటూ దూసుకుపోతోంది పూజా హెగ్డే. ఈ రెండు ఇండస్ట్రీల్లో ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఉంది. హీరోయిన్‌గా కెరీర్‌ను తమిళ్‌లో ప్రారంభించిన పూజా తరువాత తెలుగు మీద ఫోకస్ పెట్టింది. మిశ్కిన్ తెరకెక్కించిన ముగమూడి అనే సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. ఇందులో జీవా సరసన పూజా నటించగా.. ఆ మూవీ ఫ్లాప్ అయ్యింది. దీంతో అక్కడ ఆమెకు పెద్దగా అవకాశాలు కూడా రాలేదు. ఇక ఈ సినిమా తర్వాత రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని పూజ.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ tollywood;pooja hegde;bhama;jeeva;vijay;tollywood;cinema;twitter;heroine;joseph vijay;duvvada jagannadham;dalapathi;mukunda;raccha;chitramహద్దులు చెరిపేసిన బుట్టబొమ్మ!హద్దులు చెరిపేసిన బుట్టబొమ్మ!tollywood;pooja hegde;bhama;jeeva;vijay;tollywood;cinema;twitter;heroine;joseph vijay;duvvada jagannadham;dalapathi;mukunda;raccha;chitramMon, 17 May 2021 14:00:00 GMTటాలీవుడ్, బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ మంచి హిట్స్ అందుకుంటూ దూసుకుపోతోంది పూజా హెగ్డే. ఈ రెండు ఇండస్ట్రీల్లో ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఉంది. హీరోయిన్‌గా కెరీర్‌ను తమిళ్‌లో ప్రారంభించిన పూజా తరువాత తెలుగు మీద ఫోకస్ పెట్టింది. మిశ్కిన్ తెరకెక్కించిన ముగమూడి అనే సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. ఇందులో జీవా సరసన పూజా నటించగా.. ఆ మూవీ ఫ్లాప్ అయ్యింది. దీంతో అక్కడ ఆమెకు పెద్దగా అవకాశాలు కూడా రాలేదు. ఇక ఈ సినిమా తర్వాత రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని పూజ.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 



మొదట్లో ఇక్కడ కూడా ఫ్లాప్‌లు వచ్చినప్పటికీ డీజే సినిమా మొదలు విజయాలు రావడంతో స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సంపాదించుకుంది. ముకుంద సినిమాలో సంప్రదాయబద్ధంగా కనిపించిన ఈ అమ్మడు ఆ తర్వాత రాను రాను తనలోని హాట్ యాంగిల్స్ అన్నీ చూపిస్తూ ఫొటోలు రిలీజ్ చేస్తోంది. నిజానికి తాజాగా పూజా హెగ్డేకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని పూజా హెగ్డే స్వయంగా ప్రకటించారు. ఆ తరువాత ఆమె కోలుకున్నానని కూడా ప్రకటించింది. 


" style="height: 738px;">

అయితే అసలు విషయానికి వస్తే ఈ భామ తాజాగా పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు రచ్చ రేపుతోంది. బేర్ బ్యాక్ తో ఉన్న ఫోటోను తాజాగా పూజా హెగ్డే షేర్ చేసింది. ఈ ఫోటోకి నేటిజన్స్ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. పూజా హెగ్డే ప్రస్తుతం ఆచార్య, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్, రాధేశ్యామ్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. మొన్నీ మధ్యే దళపతి విజయ్ 65వ చిత్రంలో హీరోయిన్‌గా కూడా ఎంపికయ్యారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అవి పవర్ స్టార్, సూపర్ స్టార్ కెరీర్లోనే చెత్త సినిమాలు...

భారీ అంచనాలతో వచ్చిన 'ఒక్క మగాడు' .. ప్లాప్‌కు కార‌ణాలివే!

క్రేజీ కాంబోలో వచ్చిన మహేష్ సినిమా.. మరీ అలా బోల్తా కొట్టిందేంటి..?

'ప్లాస్మా’ థెరపీతో ప్రయోజనం లేదా..?

ఎలా మారినా క్రేజ్ మాత్రం తగ్గట్లేదే : ఆమె గ్లామర్ కి ఉన్న పవర్ అటువంటిది మరి ..... ??

సర్కారు వారి భారీ ట్రీట్.. ఫ్యాన్స్‌కు పండగే..?

పదే పదే అదే తప్పు చేస్తున్న నాగార్జున..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>