BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-and-etela-a5114bcb-f8a2-4a47-b5a6-fc72e8913710-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-and-etela-a5114bcb-f8a2-4a47-b5a6-fc72e8913710-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో రేషన్‌ బియ్యం పంపిణీ ఈ నెల 20 వరకు కొనసాగించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీ నుంచి బియ్యం పంపిణీ ప్రారంభమై.. 15తో ముగుస్తుంది. అయితే ఈ నెల కొన్ని కార‌ణాల‌తో పంపిణీ మూడు రోజులు ఆలస్యంగా ప్రారంభ‌మ‌య్యింది. దీంతో ల‌బ్ధిదారుల స‌మ‌స్య‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ప్ర‌భుత్వం ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. దీంతో కొన్ని జిల్లాల్లో ఈ నెల 18 వరకు, మరికొన్ని జిల్లాల్లో 20 వరకు బియ్యం పంపిణీకి అనుమతినిచ్చారు. kcr;telanganaతెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!!తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!!kcr;telanganaMon, 17 May 2021 10:46:33 GMTతెలంగాణ రాష్ట్రంలో రేషన్‌ బియ్యం పంపిణీ ఈ నెల 20 వరకు కొనసాగించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీ నుంచి బియ్యం పంపిణీ ప్రారంభమై.. 15తో ముగుస్తుంది. అయితే ఈ నెల కొన్ని కార‌ణాల‌తో పంపిణీ మూడు రోజులు ఆలస్యంగా ప్రారంభ‌మ‌య్యింది. దీంతో ల‌బ్ధిదారుల స‌మ‌స్య‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ప్ర‌భుత్వం ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. దీంతో కొన్ని జిల్లాల్లో ఈ నెల 18 వరకు, మరికొన్ని జిల్లాల్లో 20 వరకు బియ్యం పంపిణీకి అనుమతినిచ్చారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

2డీజీ ఔషధం మార్కెట్లోకి విడుదల..!!

గందరగోళంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ.. ?

తిరుమ‌ల భ‌క్తుల‌కు రాజ‌యోగం?

నువ్వా.. నేనా? వేడెక్కిన హుజురాబాద్ రాజ‌కీయం!

విపక్షం మరీ ఇంత వీకా... ?

పవన్ ఈ భారాన్ని ఎప్పుడు వదిలించుకుంటారు...?

జ‌గ‌న్‌ను మ‌రింత రెచ్చ‌గొడుతున్న బాబు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>