BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/terrorists6f431f3c-ca1f-42f9-ae14-5a87d7f303b9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/terrorists6f431f3c-ca1f-42f9-ae14-5a87d7f303b9-415x250-IndiaHerald.jpgజ‌మ్ముక‌శ్మీర్ రాజ‌ధాని శ్రీన‌గ‌ర్‌లోని క‌న్మోహ్ ప్రాంతంలో ఉగ్ర‌వాదులు ఉన్నార‌నే స‌మాచారంతో సీఆర్‌పీఎఫ్ బ‌ల‌గాలు, క‌శ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చేప‌ట్టాయి. ఈ సంద‌ర్భంగా గాలింపు బృంధాల‌పై మిలిటెంట్లు కాల్పులకు పాల్ప‌డ్డార‌ని, దీంతో భ‌ద్ర‌తా ద‌ళాలు ఎదురు కాల్పులు జ‌రిపాయ‌ని..ఈ సంద‌ర్భంగా అల్ బ‌ద‌ర్ ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన‌ ఇద్ద‌రు టెర్ర‌రిస్టులు హ‌త‌మ‌య్యార‌ని క‌శ్మీర్ ఐజీపీ విజ‌య్ కుమార్ వెల్ల‌డించారు. ఆప‌రేష‌న్ ఇంకా కొన‌సాగుతుంద‌ని చెప్పారు.Terrorists;kumaar;police;airఇద్ద‌రు డేంజరస్ ఉగ్ర‌వాదులు హ‌తం..!!ఇద్ద‌రు డేంజరస్ ఉగ్ర‌వాదులు హ‌తం..!!Terrorists;kumaar;police;airMon, 17 May 2021 12:52:59 GMTజ‌మ్ముక‌శ్మీర్ రాజ‌ధాని  శ్రీన‌గ‌ర్‌లోని క‌న్మోహ్ ప్రాంతంలో ఉగ్ర‌వాదులు ఉన్నార‌నే స‌మాచారంతో సీఆర్‌పీఎఫ్ బ‌ల‌గాలు, క‌శ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చేప‌ట్టాయి. ఈ సంద‌ర్భంగా గాలింపు బృంధాల‌పై మిలిటెంట్లు కాల్పులకు పాల్ప‌డ్డార‌ని, దీంతో భ‌ద్ర‌తా ద‌ళాలు ఎదురు కాల్పులు జ‌రిపాయ‌ని..ఈ సంద‌ర్భంగా అల్ బ‌ద‌ర్ ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన‌ ఇద్ద‌రు టెర్ర‌రిస్టులు హ‌త‌మ‌య్యార‌ని క‌శ్మీర్ ఐజీపీ విజ‌య్ కుమార్ వెల్ల‌డించారు. ఆప‌రేష‌న్ ఇంకా కొన‌సాగుతుంద‌ని చెప్పారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా: ఈ 5 లక్షణాలు అస్సలు విస్మరించవద్దు!

'ప్లాస్మా’ థెరపీతో ప్రయోజనం లేదా..?

ఎలా మారినా క్రేజ్ మాత్రం తగ్గట్లేలే : ఆమె గ్లామర్ కి ఉన్న పవర్ అటువంటిది మరి ..... ??

సర్కారు వారి భారీ ట్రీట్.. ఫ్యాన్స్‌కు పండగే..?

పదే పదే అదే తప్పు చేస్తున్న నాగార్జున..

ప్లాన్ బీ అంటున్న మెగా పవర్ స్టార్... ?

2డీజీ ఔషధం మార్కెట్లోకి విడుదల..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>