BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jaganecb90b0f-ad85-426f-a124-16301121650d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jaganecb90b0f-ad85-426f-a124-16301121650d-415x250-IndiaHerald.jpgఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ క‌ర్ఫ్యూను మరింత టైట్ చేయాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. తాడేప‌ల్లి క్యాంప్ ఆఫీసులో అధికారులు, మంత్రులతో చ‌ర్చించిన అనంత‌రం సీఎం జ‌గ‌న్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఏపీలో క‌రోనా క‌ర్ఫ్యూను ఈ నెలాఖ‌రు వ‌ర‌కు పెంచుతూ సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఫ‌లితాలు రావాలంటే నాలుగు వారాలు క‌ర్ఫ్యూ ఉండాల‌ని సీఎం అభిప్రాయ‌పడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెర‌గ‌కుండా జాగ్ర‌త్తుల తీసుకోవాల‌ని ఆదేశించారు. కాగా కరోనాతో త‌ల్లిదండ్రుjagan mohan reddy;jagan;chief minister;office;mantraఈసారి మరింత కఠినంగా.. జగన్ కీలక నిర్ణయాలు..!!ఈసారి మరింత కఠినంగా.. జగన్ కీలక నిర్ణయాలు..!!jagan mohan reddy;jagan;chief minister;office;mantraMon, 17 May 2021 13:21:11 GMTఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ క‌ర్ఫ్యూను మరింత టైట్ చేయాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. తాడేప‌ల్లి క్యాంప్ ఆఫీసులో అధికారులు, మంత్రులతో చ‌ర్చించిన అనంత‌రం సీఎం జ‌గ‌న్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఏపీలో క‌రోనా క‌ర్ఫ్యూను ఈ నెలాఖ‌రు వ‌ర‌కు పెంచుతూ సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఫ‌లితాలు రావాలంటే నాలుగు వారాలు క‌ర్ఫ్యూ ఉండాల‌ని సీఎం అభిప్రాయ‌పడ్డారు.   గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెర‌గ‌కుండా జాగ్ర‌త్తుల తీసుకోవాల‌ని ఆదేశించారు. కాగా కరోనాతో త‌ల్లిదండ్రులు చనిపోతే వారి పిల్ల‌ల్ని ఆదుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం జ‌గ‌న్ సూచించారు. వారిపేరుమీద కొంత మొత్తాన్ని డిపాజిట్‌ చేసేలా, దానిపై వచ్చే వడ్డీ ప్రతినెలా వారి ఖర్చులకోసం వచ్చేలా ఆలోచనలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.  వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండ‌కుండా చూసేలా ప్ర‌తిపాద‌న‌లు ఉండాల‌న్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా: ఈ 5 లక్షణాలు అస్సలు విస్మరించవద్దు!

'ప్లాస్మా’ థెరపీతో ప్రయోజనం లేదా..?

ఎలా మారినా క్రేజ్ మాత్రం తగ్గట్లేలే : ఆమె గ్లామర్ కి ఉన్న పవర్ అటువంటిది మరి ..... ??

సర్కారు వారి భారీ ట్రీట్.. ఫ్యాన్స్‌కు పండగే..?

పదే పదే అదే తప్పు చేస్తున్న నాగార్జున..

ప్లాన్ బీ అంటున్న మెగా పవర్ స్టార్... ?

2డీజీ ఔషధం మార్కెట్లోకి విడుదల..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>