BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/covid19-viral51d5a805-5c9d-4f88-b895-5d2bf348d9f1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/covid19-viral51d5a805-5c9d-4f88-b895-5d2bf348d9f1-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి దొరికిన వారిని దొరికిన్నట్లు కాటేస్తుంది. ఇప్పటికే ఈ రక్కాసి కరోనా తో ఎంతో మంది ప్రముఖులు మరణించగా..తాజాగా కళింగ దర్పన్‌ టీవీ చానల్‌ ఎండీ బిష్ణు ప్రసాద్‌ సాహు (48) ఆదివారం కన్నుమూశారు. కొద్దిరోజుల కిందట కరోనా వైరస్‌ బారినపడిన బిష్ణు ప్రసాద్‌ చికిత్స పొందుతూ పరిస్ధితి విషమించడంతో మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల జర్నలిస్టులు తమ సంతాపం ప్రకటించారు. ప్రతిదిన్, ఒడిశా భాస్కర్‌ వంటి దినపత్రికల్లో రిపోర్టర్‌గా పనిచేసిన బిష్ణు ప్రసాద్‌.. మూడేళ్ల కిందట బరంపురం నగరంలో కళింcoronavirus;kinthala kalinga;odisha;televisionకరోనాతో ప్రముఖ టీవీ ఛానల్‌ ఎండీ మృతి..!!కరోనాతో ప్రముఖ టీవీ ఛానల్‌ ఎండీ మృతి..!!coronavirus;kinthala kalinga;odisha;televisionMon, 17 May 2021 11:30:07 GMTకరోనా మహమ్మారి దొరికిన వారిని దొరికిన్నట్లు కాటేస్తుంది. ఇప్పటికే ఈ రక్కాసి కరోనా తో ఎంతో మంది ప్రముఖులు మరణించగా..తాజాగా కళింగ దర్పన్‌ టీవీ చానల్‌ ఎండీ బిష్ణు ప్రసాద్‌ సాహు (48) ఆదివారం కన్నుమూశారు. కొద్దిరోజుల కిందట కరోనా వైరస్‌ బారినపడిన బిష్ణు ప్రసాద్‌ చికిత్స పొందుతూ పరిస్ధితి విషమించడంతో మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
 ఆయన మృతి పట్ల జర్నలిస్టులు తమ సంతాపం ప్రకటించారు. ప్రతిదిన్, ఒడిశా భాస్కర్‌ వంటి దినపత్రికల్లో రిపోర్టర్‌గా పనిచేసిన బిష్ణు ప్రసాద్‌.. మూడేళ్ల కిందట బరంపురం నగరంలో కళింగ దర్పన్‌ పేరిట టీవి చానల్‌ ప్రారంభించి, పేరు ప్రఖ్యాతలు పొందారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

2డీజీ ఔషధం మార్కెట్లోకి విడుదల..!!

గందరగోళంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ.. ?

తిరుమ‌ల భ‌క్తుల‌కు రాజ‌యోగం?

నువ్వా.. నేనా? వేడెక్కిన హుజురాబాద్ రాజ‌కీయం!

విపక్షం మరీ ఇంత వీకా... ?

పవన్ ఈ భారాన్ని ఎప్పుడు వదిలించుకుంటారు...?

జ‌గ‌న్‌ను మ‌రింత రెచ్చ‌గొడుతున్న బాబు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>