MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-disaster-movies-c7c63713-9052-41c1-989d-1051969717c0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-disaster-movies-c7c63713-9052-41c1-989d-1051969717c0-415x250-IndiaHerald.jpgఅక్కినేని అఖిల్ కెరీర్ లో భారీ అంచనాలనతో విడుదలైన అఖిల్ సినిమా ఏ స్థాయిలో డిజాస్టర్ గా నిలిచిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమాకు అప్పట్లో వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. స్మార్ట్ హీరోగా ముందుగానే జనాలకు బాగా కనెక్ట్ అయిన అఖిల్ మొదటి సినిమా విడుదలకు ముందే ఒక రేంజ్ లో క్రేజ్ అందుకున్నాడు. అక్కినేని అఖిల్ మొదటి సినిమా సక్సెస్ అయ్యి ఉంటే అతని కెరీర్ మరోలా ఉండేదని చాలా మంది చెబుతుంటారు. మాస్ అడియెన్స్ లో అతనికి మొదట్లో మామూలు ఫాలోయింగ్ రాలేదు. ఇక దర్శకుడు వివి.వినాయక్ అనేసరికి అంచనాల డోస్ అమాంతంగాtollywood disaster movies;nithin;nagarjuna akkineni;akhil akkineni;nageshwara rao akkineni;cinema;producer;director;producer1;success;nithin reddy;massఫస్ట్ సినిమాతో ఆ రేంజ్ డిజాస్టర్ కొట్టడం "అఖిల్" కే సాధ్యమైంది...ఫస్ట్ సినిమాతో ఆ రేంజ్ డిజాస్టర్ కొట్టడం "అఖిల్" కే సాధ్యమైంది...tollywood disaster movies;nithin;nagarjuna akkineni;akhil akkineni;nageshwara rao akkineni;cinema;producer;director;producer1;success;nithin reddy;massMon, 17 May 2021 14:30:00 GMTఅక్కినేని అఖిల్ కెరీర్ లో భారీ అంచనాలనతో విడుదలైన అఖిల్ సినిమా ఏ స్థాయిలో డిజాస్టర్ గా నిలిచిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమాకు అప్పట్లో వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. స్మార్ట్ హీరోగా ముందుగానే జనాలకు బాగా కనెక్ట్ అయిన అఖిల్ మొదటి సినిమా విడుదలకు ముందే ఒక రేంజ్ లో క్రేజ్ అందుకున్నాడు. అక్కినేని అఖిల్ మొదటి సినిమా సక్సెస్ అయ్యి ఉంటే అతని కెరీర్ మరోలా ఉండేదని చాలా మంది చెబుతుంటారు. మాస్ అడియెన్స్ లో అతనికి మొదట్లో మామూలు ఫాలోయింగ్ రాలేదు.

 ఇక దర్శకుడు వివి.వినాయక్ అనేసరికి అంచనాల డోస్ అమాంతంగా పెరిగిపోయాయి.ఈ సినిమా కోసం రెండేళ్లకు పైగా నాగార్జున అఖిల్ కోసం అనేక రకాల కథలు విన్నాడు. ఇక ఫైనల్ గా వినాయక్ నితిన్ మాట్లాడుకొని అఖిల్ కోసం కథను రెడీ చేయించారు.అఖిల్ సినిమా విడుదలకి ముందు సినిమా పాటలకి , ట్రైలర్స్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా విడుదల తర్వాత మొదటిరోజు వచ్చిన కలెక్షన్స్ చూసి స్టార్ హీరోస్ సైతం ఆశ్చర్యపోయారు. దాదాపుగా 10కోట్ల కలెక్షన్స్ మొదటిరోజు అఖిల్ సినిమాకి వచ్చాయి. అయితే ఈ సినిమాకి వచ్చిన డిజాస్టర్ టాక్ తో రెండో రోజే సినిమా డీలా పడిపోయింది.

 అఖిల్ మీద మరియు సినిమా మీద నమ్మకంతో 48 కోట్ల బడ్జెట్ పెట్టిన నితిన్ కి ఈ సినిమా పెద్ద దెబ్బ వేసింది. చివరికి అఖిల్ సినిమా నిర్మాతలకి 30 కోట్ల నష్టాలని తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా ప్రభావం వలన నిర్మాతలు అఖిల్ తో ఆ రేంజ్ బడ్జెట్ సినిమాలు చేయడమే మానేశారు. ఈ సినిమా అఖిల్ కెరీర్ లోనే కాదు , డైరెక్టర్ వివి వినాయక్ , నిర్మాత నితిన్ కెరీర్ లో కూడా పెద్ద మచ్చ అని చెప్పాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భారీ అంచనాలతో వచ్చిన 'ఒక్క మగాడు' .. ప్లాప్‌కు కార‌ణాలివే!

క్రేజీ కాంబోలో వచ్చిన మహేష్ సినిమా.. మరీ అలా బోల్తా కొట్టిందేంటి..?

'ప్లాస్మా’ థెరపీతో ప్రయోజనం లేదా..?

ఎలా మారినా క్రేజ్ మాత్రం తగ్గట్లేదే : ఆమె గ్లామర్ కి ఉన్న పవర్ అటువంటిది మరి ..... ??

సర్కారు వారి భారీ ట్రీట్.. ఫ్యాన్స్‌కు పండగే..?

పదే పదే అదే తప్పు చేస్తున్న నాగార్జున..

ప్లాన్ బీ అంటున్న మెగా పవర్ స్టార్... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>