MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/katrinafdc95957-382a-4e91-9570-b13ff3853d81-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/katrinafdc95957-382a-4e91-9570-b13ff3853d81-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ లో ఎఫైర్ల విషయం మనందరికీ తెలిసిందే.. హీరో హీరోయిన్ల మధ్య ఈ ఎఫైర్ లు ఎక్కువగా కొనసాగుతూ ఉంటాయి.. ఎంత వేగంగా ప్రేమించుకుంటారో అంతే వేగంగా బ్రేకప్ చెప్పడం బాలీవుడ్ ప్రేమ జంటలకు స్పెషాలిటీ.. చాలామంది బ్రేక్ అప్ చెప్పేందుకు ఇష్టపడరు కానీ పరిస్థితుల రీత్యా వారు బ్రేక్ అప్ చెప్పుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని ఆశపడుతుంటారు.. వయసు బేధం లేకుండా చాలామంది సెలెబ్రిటీలు ప్రేమలో మునిగితేలుతున్నారు.. అలాంటి జంటలలో ఒకరు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్.. katrina;katrina kaif;vicky kaushal;prema;bollywood;love;army;hero;father;manam;annayya;santoshamబాయ్ ఫ్రెండ్ కి కత్రినా బర్త్ డే విషెస్బాయ్ ఫ్రెండ్ కి కత్రినా బర్త్ డే విషెస్katrina;katrina kaif;vicky kaushal;prema;bollywood;love;army;hero;father;manam;annayya;santoshamMon, 17 May 2021 18:00:00 GMTబాలీవుడ్ లో ఎఫైర్ల విషయం మనందరికీ తెలిసిందే.. హీరో హీరోయిన్ల మధ్య ఈ ఎఫైర్ లు ఎక్కువగా కొనసాగుతూ ఉంటాయి.. ఎంత వేగంగా ప్రేమించుకుంటారో అంతే వేగంగా బ్రేకప్ చెప్పడం బాలీవుడ్ ప్రేమ జంటలకు స్పెషాలిటీ.. చాలామంది బ్రేక్ అప్ చెప్పేందుకు ఇష్టపడరు కానీ పరిస్థితుల రీత్యా వారు బ్రేక్ అప్ చెప్పుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని ఆశపడుతుంటారు.. వయసు బేధం లేకుండా చాలామంది సెలెబ్రిటీలు ప్రేమలో మునిగితేలుతున్నారు.. అలాంటి జంటలలో ఒకరు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్..

వీరిద్దరి మధ్య ప్రేమ ఉందా అంటే ఇప్పటికీ ఎస్ అని చెప్పలేదు బాలీవుడ్ ఎందుకంటే కొంతమంది వీరిద్దరూ ప్రేమలో ఉంటారు అంటారు.. మరికొందరు లేదు అవన్నీ గాసిప్ లనే అంటారు.. ఏదిఏమైనా వీరిమధ్య ప్రేమ ఉంది నిజమా అబద్ధమా అన్నది మాత్రం ఎవరు చెప్పలేరు.. ఇదిలాఉంటే నిన్న విక్కీ కౌశల్ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా చాలామంది ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.. అందులో కత్రినా కైఫ్ ఒకరు.. అయితే ఆమె పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిందో లేదో అందరూ మళ్ళీ వీరిపై మళ్ళీ అఫైర్ అనే పుకార్లు పుట్టించడం మొదలుపెట్టారు..

కాకపోతే ఆమె ఎంతో స్పెషల్ పిక్ ని షేర్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. విక్కీ తన కుటుంబం సమక్షంలో ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్ గా పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నాడు.  కత్రినా కూడా సరిహద్దు వద్ద భారత సైన్యంతో ఉన్న విక్కీ త్రో బ్యాక్ ఫోటో ఇది.. అతడు జవాన్లతో టైం పాస్ చేస్తూ సంతోషంగా నవ్వుతు కనిపించారు.  కత్రినా హ్యాపీ బర్త్ డే GIF ని ఉపయోగించి ``హ్యాపీయెస్ట్ బర్త్ డే .. విక్కీకౌషల్.. మీరు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి`` అని వ్యాఖ్యానించారు.కాగా విక్కీ తమ్ముడు సన్నీ కూడా పుట్టినరోజు కేక్ తో అన్నయ్య ఫోటో ను పంచుకున్నాడు. నీలాంటి కొడుకు పుట్టడం అదృష్టం అని విక్కీ తండ్రి వెల్లడించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రఘురామ విషయంలో సీఐడీ అధికారులు తొందరపడ్డారా...?

డబుల్ ట్రీట్ సిద్దం చేస్తున్న యంగ్ టైగర్ ?

పవర్ స్టార్ చేసిన తప్పుని మెగాస్టార్ రిపీట్ చేస్తున్నాడా?

వైసీపీ వ్యూహాల‌కు బోల్తాప‌డుతున్న టీడీపీ!

నాగార్జున బాగా బాధించిన ఆ సినిమా ప్లాప్ ఏంటి .. ?

స్టార్ హీరోయిన్ భర్తకు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు..!!

ఎన్టీఆర్ కోసం రంగంలోకి అభిమానులు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>