BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news78d68126-3bc3-4e10-bb91-7dea6be619c9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news78d68126-3bc3-4e10-bb91-7dea6be619c9-415x250-IndiaHerald.jpgతెలంగాణలో లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూ అమలు తీరుపై రాష్ట్ర హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ఇవాళ ఉదయం నుంచి రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఇవాళ సుదీర్ఘ విచారణ జరిగింది. లాక్‌డౌన్‌, కరోనా నిబంధనల అమలు తీరుపై డీజీపీ కోర్టుకు నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌, కరోనా నిబంధనల అమలు తీరులో పోలీసుల పనితీరు మంచిగా ఉందని హైకోర్టు ప్రశంసించింది. భవిష్యత్‌లోనూ ఇదే రీతిలో పనిచేయాలని తెలంగాణ పోలీసులకు సూచించింది.highcourt;amala akkineni;telangana;high court;police;courtఆ విషయంలో హైకోర్టు ఫుల్ హ్యాపి..!!ఆ విషయంలో హైకోర్టు ఫుల్ హ్యాపి..!!highcourt;amala akkineni;telangana;high court;police;courtMon, 17 May 2021 14:50:12 GMTతెలంగాణలో లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూ అమలు తీరుపై రాష్ట్ర హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఇవాళ సుదీర్ఘ విచారణ జరిగింది. లాక్‌డౌన్‌, కరోనా నిబంధనల అమలు తీరుపై డీజీపీ కోర్టుకు నివేదిక సమర్పించారు. "ఔషధాల బ్లాక్ మార్కెట్‌‌పై 98 కేసులు నమోదు చేశాం. ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద 57 సహాయ కేంద్రాల ఏర్పాటు చేశాం. లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూ పకడ్బందీ అమలుకు చర్యలు తీసుకున్నాం. ఈ నెల 01 నుంచి 14 వరకు 4,31,823 కేసులు నమోదు చేశాం. ముఖ్యంగా మాస్కులు ధరించనందుకు 3,39,412 కేసులు నమోదు చేయడంతో పాటు రూ.31కోట్ల రూపాయిలు జరిమానాలు విధించాం. భౌతిక దూరం పాటించనందుకు 22,560 కేసులు నమోదు చేశాం. కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనపై 26,082 కేసులు నమోదు చేశాం’ అని హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో డీజీపీ స్పష్టంగా వివరించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌, కరోనా నిబంధనల అమలు తీరులో పోలీసుల పనితీరు మంచిగా ఉందని హైకోర్టు ప్రశంసించింది. భవిష్యత్‌లోనూ ఇదే రీతిలో పనిచేయాలని  తెలంగాణ పోలీసులకు సూచించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్టీఆర్ కోసం రంగంలోకి అభిమానులు!

భారీ అంచనాలతో వచ్చిన 'ఒక్క మగాడు' .. ప్లాప్‌కు కార‌ణాలివే!

క్రేజీ కాంబోలో వచ్చిన మహేష్ సినిమా.. మరీ అలా బోల్తా కొట్టిందేంటి..?

'ప్లాస్మా’ థెరపీతో ప్రయోజనం లేదా..?

ఎలా మారినా క్రేజ్ మాత్రం తగ్గట్లేదే : ఆమె గ్లామర్ కి ఉన్న పవర్ అటువంటిది మరి ..... ??

సర్కారు వారి భారీ ట్రీట్.. ఫ్యాన్స్‌కు పండగే..?

పదే పదే అదే తప్పు చేస్తున్న నాగార్జున..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>