SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/spirituality50e923b4-da17-4a9e-88bd-b39a8ad8351c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/spirituality50e923b4-da17-4a9e-88bd-b39a8ad8351c-415x250-IndiaHerald.jpgదానం చేసే గుణం అందరికీ ఉండదు. వాస్తవానికి మనం ఎంత అయితే దానం చేస్తామో అంతకు రెట్టింపు ఆ దేవుడు మనకు అందిస్తాడని పెద్దలు చెబుతుంటారు. అవసరానికి చేయిచాచి అడిగే వ్యక్తికి చేతనైనంత సాయం చేయడం మనిషిగా మన ధర్మం. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువగా దయా హృదయాన్ని కలిగి ఉంటారు. SPIRITUALITY;deva;dharma;lakshmi;siri;lakshmi devi;oil;srimahalakshmi;katthi;santoshamఈ వస్తువులను ఎవరికైనా ఇస్తున్నారా ... జాగ్రత్త ?ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తున్నారా ... జాగ్రత్త ?SPIRITUALITY;deva;dharma;lakshmi;siri;lakshmi devi;oil;srimahalakshmi;katthi;santoshamMon, 17 May 2021 06:00:00 GMTదానం చేసే గుణం అందరికీ ఉండదు. వాస్తవానికి మనం ఎంత అయితే దానం చేస్తామో అంతకు రెట్టింపు ఆ దేవుడు మనకు అందిస్తాడని పెద్దలు చెబుతుంటారు. అవసరానికి చేయిచాచి అడిగే వ్యక్తికి చేతనైనంత సాయం చేయడం మనిషిగా మన ధర్మం. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువగా దయా హృదయాన్ని కలిగి ఉంటారు. చాలా మంది మహిళలు వారికి ఉన్నంతలో ఎంతో కొంత దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఎవరు ఏమి అడిగినా లేదు అని అనకుండా ఇచ్చేస్తుంటారు. అయితే మహిళలు వారి చేతి మీదుగా ఇవ్వకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి. అవి ఇవ్వడం వల్ల మేలు జరగక పోగా కీడు జరిగే అవకాశం ఉంది.

పొరపాటున మీ బంధువులు అడిగారని పోనీలే అనుకుని ఈ 3 వస్తువులలో ఏదైనా ఒకటి దానం చేశారో ఇక మీ ఇంట్లో నుండి లక్ష్మి మాత వారి ఇంట్లోకి షిఫ్ట్ అయినట్లే. అలాంటి 3 వస్తువులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి నూనెను పొరపాటున కూడా ఎవరికీ దానం చేయకూడదు. మీ ఇంటికి వచ్చిన బంధువులు కూడా మీ చేతితో కొబ్బరి నూనె రాయకూడదు. తీసుకు వెళ్ళమని ఇవ్వకూడదు అలా చేస్తే లక్ష్మీ దేవి వారితో పాటే వెళ్లిపోతుంది. అదే విధంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన చీపురు కట్టను కూడా ఎవరికీ దానం చేయకూడదు. ఇలా చేస్తే ఎంత సంపాదించినా ఇంట్లో నిలువకుండా  పోతుంది.

అదే విధంగా  సూది, కత్తెర మరియు కత్తి వంటి పదునైన వస్తువులను కూడా ఎవరికీ ఇవ్వకూడదు. ఈ వస్తువు దానం ఇవ్వడం వల్ల వారిని దురదృష్టం వెంటాడుతుంది. కాబట్టి ఎవరైతే లక్ష్మీదేవి తమ ఇంట్లో కొలువై ఉండాలని అనుకుంటారో , సిరి సంపదలతో సంతోషంగా ఉండాలని భావిస్తారో అలాంటి వారు  ఈ మూడు వస్తువులను అసలు దానం ఇవ్వకండి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఒకే వ్య‌క్తిని పెళ్లాడిన అక్కాచెల్లెళ్లు

గుంటూరు జిల్లా జైల్లో రఘురామకృష్ణంరాజు ఖైదీ no.. 3468

ఆ కమెడియన్ భార్య అందం ముందు హీరోయిన్స్ కూడా చాలారట. !

సోను సూద్ ఆస్థి విలువ ఎంతో తెలుసా..?

భాగ్య నగరంలో భారీ వర్షం..!!

షాకింగ్ ట్విస్ట్: గుంటూరు జిల్లా జైలుకు రఘురామ..!!

ప్రభాస్ ఒకే చోట భలే సెట్ చేశాడుగా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>