MoviesKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips4953cbe5-3e1e-4bfe-8539-280cf442c751-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips4953cbe5-3e1e-4bfe-8539-280cf442c751-415x250-IndiaHerald.jpg నట సింహా నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో " అఖండ " మూవీ చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని మే 28న విడుదల చెయ్యనున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించినప్పటికి కరోనా కారణంగా మూవీ వాయిదా పడే అవకాశం ఉంది.tollywood gossips;balakrishna;boyapati srinu;dr rajasekhar;gopichand malineni;srikanth;cinema;nandamuri balakrishna;blockbuster hit;director;war;hero;letter;nandamuri taraka rama rao;simha;krackబాలయ్యకు విలన్ గా మరో సీనియర్ హీరో ?బాలయ్యకు విలన్ గా మరో సీనియర్ హీరో ?tollywood gossips;balakrishna;boyapati srinu;dr rajasekhar;gopichand malineni;srikanth;cinema;nandamuri balakrishna;blockbuster hit;director;war;hero;letter;nandamuri taraka rama rao;simha;krackMon, 17 May 2021 05:00:00 GMT నట సింహా నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో " అఖండ " మూవీ చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్  విలన్ గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని మే 28న విడుదల చెయ్యనున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించినప్పటికి కరోనా కారణంగా మూవీ వాయిదా పడే అవకాశం ఉంది.

ఇక ఈ సినిమా తరువాత బాలయ్య, గోపిచంద్ మలినేని తో ఓ సినిమా చెయ్యనున్నాడు. ఈ దర్శకుడు ఇటీవల వచ్చిన " క్రాక్ " మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో బాలయ్య, గోపిచంద్ మలినేని కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇప్పటికే పలు రకాల వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త వైరల్ అవుతుంది.

 అదేమిటంటే ఈ సినిమాలో విలన్ గా సీనియర్ హీరో డా. రాజశేఖర్ విలన్ గా నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో విలన్ పాత్ర చాలా బలంగా ఉందనుందట. అందుకోసం హీరోయిజంలో ఆవేశాన్ని ఓ రేంజ్ లో పండించే రాజశేఖర్ అయితే ఆ పాత్రకు బాగుంటుందని డైరెక్టర్ గోపిచంద్ మలినేని బావిస్తున్నాడట. దాంతో ఇప్పటికే రాజశేఖర్ తో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు సమాచారం. ఇక రాజశేఖర్ కూడా విలన్ పాత్రలు చేస్తానని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకవేళ రాజశేఖర్ ఓకే అయితే మాత్రం బాలయ్య , రాజశేఖర్ మద్య వార్ సెన్సేషన్ సృష్టించడం ఖాయం. మరి ఈ వార్తలకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గుంటూరు జిల్లా జైల్లో రఘురామకృష్ణంరాజు ఖైదీ no.. 3468

ఆ కమెడియన్ భార్య అందం ముందు హీరోయిన్స్ కూడా చాలారట. !

సోను సూద్ ఆస్థి విలువ ఎంతో తెలుసా..?

భాగ్య నగరంలో భారీ వర్షం..!!

షాకింగ్ ట్విస్ట్: గుంటూరు జిల్లా జైలుకు రఘురామ..!!

ప్రభాస్ ఒకే చోట భలే సెట్ చేశాడుగా..

అంత గొప్ప భారత్ పై.. ఇంత దుష్ప్రచారమా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>