BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/raghuramakrishnamaraju-prisoner-in-guntur-district3468517dc0f1-837b-4dba-89d7-d1293d17e3ca-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/raghuramakrishnamaraju-prisoner-in-guntur-district3468517dc0f1-837b-4dba-89d7-d1293d17e3ca-415x250-IndiaHerald.jpgన‌ర్సాపురం పార్ల‌మెంటు స‌భ్యుడు రాఘురామ కృష్ణంరాజు కేసు ఆస‌క్తిక‌రంగా మారింది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. రఘురామకు హైదరాబాద్‌లో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించినట్టు సమాచారం. నగరంలోని ఆర్మీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. అటార్నీ జనరల్‌ అభిప్రాయం తీసుకున్న తర్వాత తుది ఆదేశాలు వెలువడనున్నాయి. తదుపరి విచారణను ధర్మాసనం మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది. ఈలోపు మెయిల్‌ ద్వారా సంబంధిత పత్రాలను పంపిRaghuRama;krishna;raghu;ramakrishna;mp;army;arrestరఘురామ అరెస్ట్: కీలక మలుపు..?రఘురామ అరెస్ట్: కీలక మలుపు..?RaghuRama;krishna;raghu;ramakrishna;mp;army;arrestMon, 17 May 2021 12:16:29 GMTన‌ర్సాపురం పార్ల‌మెంటు స‌భ్యుడు రాఘురామ కృష్ణంరాజు కేసు ఆస‌క్తిక‌రంగా మారింది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. రఘురామకు హైదరాబాద్‌లో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించినట్టు సమాచారం. నగరంలోని ఆర్మీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. అటార్నీ జనరల్‌ అభిప్రాయం తీసుకున్న తర్వాత తుది ఆదేశాలు వెలువడనున్నాయి. తదుపరి విచారణను ధర్మాసనం మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది. ఈలోపు మెయిల్‌ ద్వారా సంబంధిత పత్రాలను పంపించాలని సూచించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పదే పదే అదే తప్పు చేస్తున్న నాగార్జున..

ప్లాన్ బీ అంటున్న మెగా పవర్ స్టార్... ?

2డీజీ ఔషధం మార్కెట్లోకి విడుదల..!!

గందరగోళంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ.. ?

తిరుమ‌ల భ‌క్తుల‌కు రాజ‌యోగం?

నువ్వా.. నేనా? వేడెక్కిన హుజురాబాద్ రాజ‌కీయం!

విపక్షం మరీ ఇంత వీకా... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>