LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/green-mango-benifits7a95744f-bbcb-4aab-820c-5e3880fe8e3b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/green-mango-benifits7a95744f-bbcb-4aab-820c-5e3880fe8e3b-415x250-IndiaHerald.jpgపచ్చి మామిడి.. వీటి పేరు వినగానే అందరికి ఏదో అనుభూతి కలుగుతుంది.. అంతేకాదు వీటి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చాలా మందికి తెలియదు.. పుల్లగా ఉన్న ఈ మామిడి లో ఎంతో ఆరోగ్యం ఉందని నిపుణులు.. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి పచ్చి మామిడి కాయ ఉపయోగ పడుతుంది. ఇది నీటి శాతాన్ని కూడా పెంపొందిస్తుంది. జీర్ణ ప్రక్రియకి కూడా బాగా ఉపయోగపడుతుంది. green mango benifits;vitamin c;kanna lakshminarayana;iron;vitamin;sugar;aqua;salt;shaktiపచ్చి మామిడితో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..పచ్చి మామిడితో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..green mango benifits;vitamin c;kanna lakshminarayana;iron;vitamin;sugar;aqua;salt;shaktiMon, 17 May 2021 19:12:42 GMTపచ్చి మామిడి.. వీటి పేరు వినగానే అందరి కి ఏదో అనుభూతి కలుగుతుంది.. అంతేకాదు వీటి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చాలా మంది కి తెలియదు.. పుల్లగా ఉన్న ఈ మామిడి లో ఎంతో ఆరోగ్యం ఉందని నిపుణులు.. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి పచ్చి మామిడి కాయ ఉపయోగ పడుతుంది. ఇది నీటి శాతాన్ని కూడా పెంపొందిస్తుంది. జీర్ణ ప్రక్రియ కి కూడా బాగా ఉపయోగ పడుతుంది.

ఈ కరోనా సమయంలో రోగ నిరోధక శక్తి ని పెంపొందించుకోవడానికి పచ్చిమామిడి కాయలు తీసుకోండి.. కాస్తా నల్ల ఉప్పు వేసుకొని తీసుకుంటే ఇంకా మంచిదట. పచ్చి మామిడి కాయ లో విటమిన్ ఎ, విటమిన్ సి మరియు విటమిన్ ఎ ఎక్కువగా ఉంటాయి అదే విధంగా క్యాల్షియం, ఫాస్పరస్, ఫైబర్ కూడా దీని ద్వారా మనకి లభిస్తుంది.

ట్యాబ్లేట్స్ కన్నా వీటిని రోజు తీసుకోవడం మేలు. కరోనా సెకండ్ వేవ్ జనాల ను విపరీతం గా బాధిస్తుంది. అందుకే వీటికి ఎక్కువ . ప్రాధాన్యత సంతరించుకుంది. దాంతో డిమాండ్ కూడా పెరిగింది. షుగర్ లెవెల్స్ ను తగ్గించుకోవడాని కి కూడా పచ్చి మామిడి కాయ బాగా ఉపయోగ పడుతుంది.  అంతే కాదండి ఐరన్ కూడా మనకి వస్తుంది.ఎసిడిటి సమస్యల తో బాధ పడే వారు పచ్చి మామిడి కాయ ముక్కల మీద బ్లాక్ సాల్ట్ వేసుకుని తీసుకుంటే గ్యాస్ సమస్యలు తగ్గి పోతాయి. బరువు తగ్గడాని కి కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది ప్రతి రోజూ 100 నుండి 150 గ్రాముల వరకు పచ్చి మామిడి కాయను తీసుకోవచ్చు. చూసారుగా పుల్లని పచ్చి మామిడి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. ఇప్పటి నుంచి మీరు కూడా మామిడి ని తీసుకోండి.. కరోనా లాంటి మహమ్మారి నుంచి కాపాడుకోండి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ వర్సెస్ అదర్స్...?

డబుల్ ట్రీట్ సిద్దం చేస్తున్న యంగ్ టైగర్ ?

పవర్ స్టార్ చేసిన తప్పుని మెగాస్టార్ రిపీట్ చేస్తున్నాడా?

వైసీపీ వ్యూహాల‌కు బోల్తాప‌డుతున్న టీడీపీ!

నాగార్జున బాగా బాధించిన ఆ సినిమా ప్లాప్ ఏంటి .. ?

స్టార్ హీరోయిన్ భర్తకు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు..!!

ఎన్టీఆర్ కోసం రంగంలోకి అభిమానులు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>