MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-divya-darshini-latest-comments-on-lovebf826647-8dd8-4cdc-bc43-7e5bd379be0d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-divya-darshini-latest-comments-on-lovebf826647-8dd8-4cdc-bc43-7e5bd379be0d-415x250-IndiaHerald.jpgప్ర‌స్తుతం క‌రోనా విజృంభ‌న‌తో షూటింగ్లు అన్నీ వాయిదా ప‌డ్డాయి. సీరియల్ షూటింగ్ లు టీవీ షోలు కూడా షూటింగ్ జ‌ర‌ప‌ని ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. దాంతో సినిమా తార‌లు, బుల్లి తెర న‌టినటులు ఇళ్ల‌కే ప‌రిమిత‌మయ్యారు. అయితే ఇంట్లో కాళీగా ఉండ‌కుండా కొంద‌రు ప్ర‌జ‌ల‌కు ప్లాస్మా అవ‌స‌రం ఉన్నా..లేదంటే ఏవైనా మందులు అవ‌స‌రం ఉన్నా త‌న సోష‌ల్ మీడియా ఖాతాల‌లో షేర్ చేస్తున్నారు. ఇక మ‌రికొంద‌రు సెల‌బ్రెటీలు అభిమానుల‌తో ముచ్చ‌టిస్తూ వారికి క‌రోనా టైం లో తీసుకోవాల్సిన జాగ్ర‌త్తులు చెబుతూ స‌ర‌దాగా కొన్ని ముచ్చ‌ట్లు చెబుanchor divya darshini;jeevitha rajaseskhar;prema;srikanth;mandula;cinema;media;television;love;coffeeఒకేసారి ఐదుగురితో ప్రేమ‌..యాంక‌ర్ షాకింగ్ కామెంట్స్.. !ఒకేసారి ఐదుగురితో ప్రేమ‌..యాంక‌ర్ షాకింగ్ కామెంట్స్.. !anchor divya darshini;jeevitha rajaseskhar;prema;srikanth;mandula;cinema;media;television;love;coffeeMon, 17 May 2021 21:00:00 GMTప్ర‌స్తుతం క‌రోనా విజృంభ‌న‌తో షూటింగ్లు అన్నీ వాయిదా ప‌డ్డాయి. సీరియల్ షూటింగ్ లు టీవీ షోలు కూడా షూటింగ్ జ‌ర‌ప‌ని ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. దాంతో సినిమా తార‌లు, బుల్లి తెర న‌టినటులు ఇళ్ల‌కే ప‌రిమిత‌మయ్యారు. అయితే ఇంట్లో కాళీగా ఉండ‌కుండా కొంద‌రు ప్ర‌జ‌ల‌కు ప్లాస్మా అవ‌స‌రం ఉన్నా..లేదంటే ఏవైనా మందులు అవ‌స‌రం ఉన్నా త‌న సోష‌ల్ మీడియా ఖాతాల‌లో షేర్ చేస్తున్నారు. ఇక మ‌రికొంద‌రు సెల‌బ్రెటీలు అభిమానుల‌తో ముచ్చ‌టిస్తూ వారికి క‌రోనా టైం లో తీసుకోవాల్సిన జాగ్ర‌త్తులు చెబుతూ స‌ర‌దాగా కొన్ని ముచ్చ‌ట్లు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా జోడీ నెం.1, కాఫీ విత్ డీడీ షోల‌తో పాపుల‌ర్ అయిన యాంకర్ మ‌రియు న‌టి దివ్య‌ద‌ర్శిని సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో ముచ్చ‌టించింది. ఈ సంధ‌ర్బంగా యాంక‌ర్ అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెబుతూ టైంపాస్ చేసింది. దివ్య‌ ద‌ర్శిని త‌న స్నేహితుడు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ శ్రీకాంత్ ను ప్రేమ వివాహం చేసుకుంది. 

అయితే కొన్నేళ్లు వీరి సంసారం సాఫీగానే సాగింది. కానీ కానీ కాలం గ‌డుస్తున్న కొద్ది ఏవో కార‌ణాల వల్ల ఇద్ద‌రూ విడిపోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. దాంతో 2017లో విడాకులు తీసుకున్నారు. కాగా ఈ విష‌యాన్ని ఓ అభిమాని ప్ర‌స్తావిస్తూ మీకు ప్రేమ పై న‌మ్మ‌కం ఉందా అంటూ ప్ర‌శ్నించారు. మీ గ‌తం ప్ర‌స్తుతం జీవితంపై ప్ర‌భావం చూపిస్తుందా అంటూ ప్రశ్నించారు. దాంతో అభిమాని ప్ర‌శ్న‌కు యాంక‌ర‌మ్మ ఆస‌క్తిక‌రంగా స‌మాధానం ఇచ్చింది. గ‌తాన్ని త‌లుచుకుంటూ బ్ర‌తికితే జీవితంలో ముందుకు వెళ్ల‌లేమ‌ని చెప్పింది. మ‌రో అభిమాని జీవితంలో సెకండ ల‌వ్ పై న‌మ్మ‌కం ఉందా అని ప్ర‌శ్నించ‌గా ఇది జీవితం సినిమా కాదు క‌దా ఫ‌స్ట్ ల‌వ్ లు సెకండ్ ల‌వ్ లు ఉండ‌టానికి అంటూ స‌మాధానం ఇచ్చింది. అంతే కాకుండా ల‌వ్ రెండోదా మూడోదా..కాదు జీవితంలో ప్రేమ వ‌స్తూ పోతుంటుంది. ఇది మ‌న లైష్ లో పార్ట్ కానీ ఒకే సారి న‌లుగురైదుగురిని ప్రేమించ‌డం త‌ప్పంటూ తెలిపింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ వర్సెస్ అదర్స్...?

డబుల్ ట్రీట్ సిద్దం చేస్తున్న యంగ్ టైగర్ ?

పవర్ స్టార్ చేసిన తప్పుని మెగాస్టార్ రిపీట్ చేస్తున్నాడా?

వైసీపీ వ్యూహాల‌కు బోల్తాప‌డుతున్న టీడీపీ!

నాగార్జున బాగా బాధించిన ఆ సినిమా ప్లాప్ ఏంటి .. ?

స్టార్ హీరోయిన్ భర్తకు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు..!!

ఎన్టీఆర్ కోసం రంగంలోకి అభిమానులు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>