BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/star-directors-wife-dies-with-corona5549f48f-92a2-4492-8421-0100cc9765d4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/star-directors-wife-dies-with-corona5549f48f-92a2-4492-8421-0100cc9765d4-415x250-IndiaHerald.jpgదర్శకుడి ఇంట్లో కరోనా విషాదాన్ని మిగిల్చింది. కోలీవుడ్ డైరెక్టర్, లిరిసిస్ట్, నటుడు అరుణ్ రాజా కామా రాజ్ భార్య కరోనాతో మృతి చెందారు. అరుణ్ రాజా భార్య సింధూజ గత కొన్ని రోజులు క్రితం కరోనా బారిన పడ్డారు. అయితే పరిస్థితి విషమించడంతో నేటి ఉదయం ఆమె కన్నుమూశారు. అరుణ్ రాజా భార్య మృతితో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కోలీవుడ్ ప్రముఖులు అరుణ్ రాజాకు ధైర్యాన్ని చెబుతూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఆయన భార్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.పిజ్జా సినిమాతో పాటల రచcoronadead;raj;raja;rani;pizza;kollywood;director;wife;pizza 1కరోనాతో స్టార్ డైరెక్టర్ భార్య మృతి..!కరోనాతో స్టార్ డైరెక్టర్ భార్య మృతి..!coronadead;raj;raja;rani;pizza;kollywood;director;wife;pizza 1Mon, 17 May 2021 17:17:50 GMTదర్శకుడి ఇంట్లో కరోనా విషాదాన్ని మిగిల్చింది. కోలీవుడ్ డైరెక్టర్, లిరిసిస్ట్, నటుడు అరుణ్ రాజా కామా రాజ్ భార్య కరోనాతో మృతి చెందారు. అరుణ్ రాజా భార్య సింధూజ గత కొన్ని రోజులు క్రితం కరోనా బారిన పడ్డారు. అయితే పరిస్థితి విషమించడంతో నేటి ఉదయం ఆమె కన్నుమూశారు. అరుణ్ రాజా భార్య మృతితో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు కోలీవుడ్ ప్రముఖులు అరుణ్ రాజాకు ధైర్యాన్ని చెబుతూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఆయన భార్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.పిజ్జా సినిమాతో పాటల రచయితగా కోలీవుడ్‌లోకి అడుగుపెట్టేశారు అరుణ్ రాజా కామా రాజ్. ఆ తరువాత రాజా రాణి సినిమాతో నటుడిగా మరో అవతారం ఎత్తేశారు.  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనాపై సరికొత్త అస్త్రం.. వైరస్ ఇక మటాష్!!

డబుల్ ట్రీట్ సిద్దం చేస్తున్న యంగ్ టైగర్ ?

పవర్ స్టార్ చేసిన తప్పుని మెగాస్టార్ రిపీట్ చేస్తున్నాడా?

వైసీపీ వ్యూహాల‌కు బోల్తాప‌డుతున్న టీడీపీ!

నాగార్జున బాగా బాధించిన ఆ సినిమా ప్లాప్ ఏంటి .. ?

స్టార్ హీరోయిన్ భర్తకు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు..!!

ఎన్టీఆర్ కోసం రంగంలోకి అభిమానులు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>