BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/vidhyabalan5b403c61-11ae-4e8c-9dd8-7e8592cee654-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/vidhyabalan5b403c61-11ae-4e8c-9dd8-7e8592cee654-415x250-IndiaHerald.jpgవిద్యా బలన్ నటించిన ఇంట్రెస్టింగ్ మూవీ డైరెక్ట్ గా డిజిటల్ వరల్డ్ లో విడుదలకు సిద్ధమయ్యింది. ఇదివరకే 'శకుంతల దేవి' లాంటి విభిన్నమైన సినిమాతో ఓటీటీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న విద్యా బాలన్ ఇప్పుడు మరో సినిమాను కూడా సిద్ధం చేసింది. ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో నటించిన 'షెర్ని' అనే సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాకు గత రెండు నెలలుగా వివిధ ఓటీటీ సంస్థల నుంచి ఆఫర్స్ వస్తున్నప్పటికి.. చివరికి అమెజాన్ ప్రైమ్ రిలీజ్ హక్కులను దక్కించుకుంది. ఈ సినిమాను జూన్ లో విడుదల చేయనున్నట్లు అఫీషిvidhyabalan;neeraj kabi;vidya balan;raj;vijay;cinema;amazon;joseph vijay;june;kaala;chitramఇంట్రెస్టింగ్ మూవీ.. డైరెక్ట్ గా డిజిటల్ వరల్డ్ లో..!!ఇంట్రెస్టింగ్ మూవీ.. డైరెక్ట్ గా డిజిటల్ వరల్డ్ లో..!!vidhyabalan;neeraj kabi;vidya balan;raj;vijay;cinema;amazon;joseph vijay;june;kaala;chitramMon, 17 May 2021 15:38:16 GMTవిద్యా బలన్ నటించిన ఇంట్రెస్టింగ్ మూవీ డైరెక్ట్ గా డిజిటల్ వరల్డ్ లో విడుదలకు సిద్ధమయ్యింది. ఇదివరకే 'శకుంతల దేవి' లాంటి విభిన్నమైన సినిమాతో ఓటీటీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న విద్యా బాలన్ ఇప్పుడు మరో సినిమాను కూడా సిద్ధం చేసింది. ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో నటించిన 'షెర్ని' అనే సినిమాకు గత రెండు నెలలుగా వివిధ ఓటీటీ సంస్థల నుంచి ఆఫర్స్ వస్తున్నప్పటికి.. చివరికి అమెజాన్ ప్రైమ్ రిలీజ్ హక్కులను దక్కించుకుంది. ఈ సినిమాను జూన్ లో విడుదల చేయనున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ  ఇచ్చారు. 'షెర్ని' చిత్రంలో శరద్ సక్సేనా, ముకుల్ చద్దా, విజయ్ రాజ్, అరుణ్, బ్రిజేంద్ర కాలా, నీరజ్ కబీ వంటి ప్రముఖ నటీనటులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనాపై సరికొత్త అస్త్రం.. వైరస్ ఇక మటాష్!!

డబుల్ ట్రీట్ సిద్దం చేస్తున్న యంగ్ టైగర్ ?

పవర్ స్టార్ చేసిన తప్పుని మెగాస్టార్ రిపీట్ చేస్తున్నాడా?

వైసీపీ వ్యూహాల‌కు బోల్తాప‌డుతున్న టీడీపీ!

నాగార్జున బాగా బాధించిన ఆ సినిమా ప్లాప్ ఏంటి .. ?

స్టార్ హీరోయిన్ భర్తకు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు..!!

ఎన్టీఆర్ కోసం రంగంలోకి అభిమానులు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>