BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/priyanka-chopra12252fb0-7ed3-4267-a7c6-a8fdd05b7f48-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/priyanka-chopra12252fb0-7ed3-4267-a7c6-a8fdd05b7f48-415x250-IndiaHerald.jpgగ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా భర్త ప్రముఖ హాలివుడ్ గాయకుడు నిక్ జోనాస్ కు ప్రమాదం జరిగింది. లాస్‌ ఏంజెల్స్‌లో శనివారం రియాలిటీ షో ‘ది వాయిస్‌’ షూటింగ్ చేస్తున్న సమయంలో నిక్‌కు స్వల్ప గాయాలయాయ్యి. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే గాయాలు పెద్దవేమి కాకపోవడంతో డాక్టర్స్ చిన్న పాటి చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. సోమవారం నిక్ తన రియాలిటీ షో ది వాయిస్ లో పాల్గొననున్నాడు. కాగా 2018లో ప్రియాంక, ప్రముఖ అమెరికన్ గాయకుడు నిక్ జొనాస్‌ను ప్రియాంక ప్రేమించి పెళ్లి చేసున్న విషయం తెలిసిందే. ప్రస్priyanka chopra;beauty;priya;priyanka;marriage;husband;reality show;heroineస్టార్ హీరోయిన్ భర్తకు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు..!!స్టార్ హీరోయిన్ భర్తకు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు..!!priyanka chopra;beauty;priya;priyanka;marriage;husband;reality show;heroineMon, 17 May 2021 15:11:42 GMTగ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా భర్త ప్రముఖ హాలివుడ్ గాయకుడు నిక్ జోనాస్ కు ప్రమాదం జరిగింది. లాస్‌ ఏంజెల్స్‌లో శనివారం రియాలిటీ షో ‘ది వాయిస్‌’ షూటింగ్ చేస్తున్న సమయంలో నిక్‌కు స్వల్ప గాయాలయాయ్యి. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే గాయాలు పెద్దవేమి కాకపోవడంతో డాక్టర్స్ చిన్న పాటి చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. సోమవారం నిక్ తన రియాలిటీ షో ది వాయిస్ లో పాల్గొననున్నాడు. కాగా 2018లో ప్రియాంక, ప్రముఖ అమెరికన్ గాయకుడు నిక్ జొనాస్‌ను ప్రియాంక ప్రేమించి పెళ్లి చేసున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రియాంక తన ప్రాజెక్ట్స్‌ కోసం లండన్‌, నిక్‌ జోనస్‌ లాస్‌ ఏంజెల్స్‌లో ఉంటున్నాడు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాధ్య‌త మ‌రిచిన జ‌నాల భార‌తం??

ఎన్టీఆర్ కోసం రంగంలోకి అభిమానులు!

భారీ అంచనాలతో వచ్చిన 'ఒక్క మగాడు' .. ప్లాప్‌కు కార‌ణాలివే!

క్రేజీ కాంబోలో వచ్చిన మహేష్ సినిమా.. మరీ అలా బోల్తా కొట్టిందేంటి..?

'ప్లాస్మా’ థెరపీతో ప్రయోజనం లేదా..?

ఎలా మారినా క్రేజ్ మాత్రం తగ్గట్లేదే : ఆమె గ్లామర్ కి ఉన్న పవర్ అటువంటిది మరి ..... ??

సర్కారు వారి భారీ ట్రీట్.. ఫ్యాన్స్‌కు పండగే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>