BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tauktae1bb22691-0185-462e-ab43-d1d2123bbbf0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tauktae1bb22691-0185-462e-ab43-d1d2123bbbf0-415x250-IndiaHerald.jpg"తౌటే" తుఫాను బీభత్సం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే.కరోనాతో దేశం అల్లాడిపోతుంటే.. దానికి తోడుగా తుఫాన్ వచ్చింది. కేరళలోని కొచ్చి తీరానికి దగ్గరలో ఏర్పడ్డ తౌక్తా తుఫాను.. భీకర తుఫానుగా మారింది. ప్రస్తుతం పలు రాష్ట్రాలను అతలాకుతం చేస్తున్న తుఫానుకు వాతావరణ శాఖ 'తౌటే'అని పేరు పెట్టారు.అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపానుకు 'తౌటే' నామకరణం చేసింది మయన్మార్. అసలు ఈ 'తౌటే' అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ‘తౌటే’ (Tauktae) అంటే బర్మా భాషలో గోల చేసే బల్లి అని అర్థం అట. మయన్మార్ వాతావరణ విభాగం తమ దేశంలో ప్రత్యేకంtauktae;burma;arabian sea;sea'తౌటే' అంటే అర్థం ఇదే..!!'తౌటే' అంటే అర్థం ఇదే..!!tauktae;burma;arabian sea;seaSun, 16 May 2021 11:37:20 GMT"తౌటే" తుఫాను బీభత్సం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే.కరోనాతో దేశం అల్లాడిపోతుంటే.. దానికి తోడుగా తుఫాన్ వచ్చింది. కేరళలోని కొచ్చి తీరానికి దగ్గరలో ఏర్పడ్డ తౌక్తా తుఫాను.. భీకర తుఫానుగా మారింది. ప్రస్తుతం పలు రాష్ట్రాలను అతలాకుతం చేస్తున్న తుఫానుకు వాతావరణ శాఖ 'తౌటే'అని పేరు పెట్టారు.అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపానుకు 'తౌటే' నామకరణం చేసింది మయన్మార్. అసలు ఈ 'తౌటే' అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ‘తౌటే’ (Tauktae) అంటే బర్మా భాషలో గోల చేసే బల్లి అని అర్థం అట. మయన్మార్ వాతావరణ విభాగం తమ దేశంలో ప్రత్యేకంగా ఉండే బల్లి పేరును తుఫానుకు పెట్టింది. బర్మా భాషలో ‘తౌతే’ అంటే ‘అధికంగా ధ్వనులు చేసే బల్లి’ అని అర్థం.








Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా తర్వాత గర్భం వస్తే ఏదైనా సమస్యలు వస్తాయా ?

ఆక్సిజన్‌ మీద కూడా GST..!!

య‌థేచ్చ‌గా సంచ‌రిస్తున్న కొవిడ్ బాధితులు!

ఈ దెబ్బ తో ప్రభుదేవా కెరీర్ ఖతమేనా..!

రఘురామ కేసులో కొత్త ట్విస్టులు... ?

టాలీవుడ్ కుబేరుడు బన్నీ..?

క‌రోనాపై జ‌గ‌న్ త్రిముఖ వ్యూహం...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>