BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/sputnik-v-vaccines-reach-hyderabad31292b5d-3a87-4d2e-a011-598d94abe51a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/sputnik-v-vaccines-reach-hyderabad31292b5d-3a87-4d2e-a011-598d94abe51a-415x250-IndiaHerald.jpgసోమవారం నుంచి దేశంలో టీకా పంపిణీ ప్రారంభం కానుంది. స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌కు దేశంలో అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చిన విషయం విధితమే. ఈ క్రమంలో రష్యా నుంచి స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్లు హైదరాబాద్‌ చేరాయి. రెండో విడుతలో 1.50లక్షల డోసులు ఆదివారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చాయి. అక్కడికి నుంచి వాటిని నేరుగా రెడ్డీస్‌ ల్యాబ్‌కు తరలించారు. జూన్‌ నుంచి దేశంలోనే స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయనున్నట్లు రెడ్డీస్‌ ల్యాబ్‌ ఇప్పటికే ప్రకటించింది. వ్యాక్సిన్‌ సైతం దేశంలో రెండో దశలో క‌రోనsputnik V vaccines;russia;vహైదరాబాద్‌కు చేరిన Sputnik V వ్యాక్సిన్లు..!!హైదరాబాద్‌కు చేరిన Sputnik V వ్యాక్సిన్లు..!!sputnik V vaccines;russia;vSun, 16 May 2021 10:25:00 GMTసోమవారం నుంచి దేశంలో టీకా పంపిణీ ప్రారంభం కానుంది.  స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌కు దేశంలో అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చిన విషయం విధితమే. ఈ క్రమంలో రష్యా నుంచి స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్లు హైదరాబాద్‌ చేరాయి. రెండో విడుతలో 1.50లక్షల డోసులు ఆదివారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చాయి. అక్కడికి నుంచి వాటిని నేరుగా రెడ్డీస్‌ ల్యాబ్‌కు తరలించారు. జూన్‌ నుంచి దేశంలోనే స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయనున్నట్లు రెడ్డీస్‌ ల్యాబ్‌ ఇప్పటికే ప్రకటించింది.  దేశంలో రెండో దశలో క‌రోనా ఉధృతి పెరుగుతున్న నేప‌థ్యంలో మూడో ద‌శ వ్యాక్సినేష‌న్‌ ప్రక్రియ మ‌రింత వేగ‌వంతం కానుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రఘురామ కేసులో కొత్త ట్విస్టులు... ?

టాలీవుడ్ కుబేరుడు బన్నీ..?

క‌రోనాపై జ‌గ‌న్ త్రిముఖ వ్యూహం...!

చిక్కుల్లో చరణ్ సినిమా.. ఫిలిం ఛాంబర్ కి నోటీసులు!

ఈట‌ల స్ట్రాట‌జీ వ‌ర్కౌంట్‌ అవుతుందా ..! ఇంకా ఉద్య‌మ‌మేంటి?

ఆ నీటి వినియోగంతోనే బ్లాక్ ఫంగ‌స్‌... వీడుతున్న ర‌హ‌స్యం..

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>